జార్ఖండ్‌లో జాతీయ రహదారి దుస్థితిపై మహిళా ఎమ్మెల్యే వినూత్నంగా నిరసన తెలిపారు. మహాగమకు చెందిన శాసనసభ్యురాలు తన నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై నెలకొన్న పెద్ద పెద్ద గుంతలతో వాహనదారులు, పాదచారులు అనేక అవస్థలు పడుతున్నారని అరోపిస్తూ అమె ఏకంగా జలదీక్ష పేరుతో...
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాల గురించి టాపిక్ వచ్చినా... ఆయన స్పందించడం లేదు. అయితే అలాంటిది ఆయన ట్విట్టర్లో మంగళవారం ఒక పొలిటికల్ పంచ్ వేశారు. ‘‘నేను రాజకీయాలకు దూరం అయ్యాను కానీ, రాజకీయం...
హైదరాబాదులో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్దనున్న హైదరాబాద్ క్రికెట్ అకాడమీ గేట్లకు తాళాలు వేసి వున్నా వాటిని తోసుకుని, దూకి క్రికెట్ మైదానంలోకి చోచ్చుకొచ్చి కార్యాలయాన్ని ముట్టడించారు. హెచ్‌సీఏ నిర్లక్ష్యం కారణంగా అభిమానులకు...
ప్రస్తుత జనరేషన్లో పెళ్లి అనగానే.. అందరికీ ఫొటో షూట్స్ గుర్తుకు వస్తాయి. కాబోయే వధువరులిద్దరూ ప్రకృతికి అలవాలమైన మంచి టూరిస్టు స్పాట్ లకు వెళ్లి.. లేదా పవిత్రమైన ఫుణ్యక్షేత్రాలు, హెరిటేజ్ ప్రాంతాలకు వెళ్లి తనవితీరా ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. ఇవి...
బ్రిటీష్ కాలం నాటి విధానాలకు ఆర్మీ గుడ్‌బై చెప్పనున్నది. యూనిఫామ్‌లను, యూనిట్ పేర్లను మార్చాలని ఆర్మీ భావిస్తోంది. రెజిమెంట్లు, స్వాతంత్య్రం పూర్వం నాటి బిల్డింగ్‌ల పేర్లను కూడా మార్చనున్నారు. సిక్కు, గోర్ఖా, జాట్, రాజ్పుట్ లాంటి సైనిక యూనిట్ల పేర్లను మార్చాలని...
‘నే బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ పాటతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన సాయిశ్రియ-అశోక్ జంట మీకు గుర్తుందా? అప్పగింతల సమయంలో ఆ పాటకు భర్త ముందు డ్యాన్స్ చేసిన నవ వధువు వీడియో సోషల్ మీడియాకెక్కి అప్పట్లో విపరీతంగా వైరల్...
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు డివైడర్ నే తమ అవాసంగా చేసుకుని ఆదమరచి నిద్రిస్తున్నవారిపై నుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని...
రెస్టారెంటు, నక్షత్ర హోటళ్లకు వెళ్లినప్పుడు అక్కడ సర్వ్ చేసిన వెయిట్రస్ లకు టిప్స్ ఇవ్వడం సాధారణం. అయితే డబ్బున్న సంపన్నులు చేతికి యుముకలు లేనట్టుగా టిప్స్ ఇస్తుంటారు. సామాన్యులు తమ శక్తిమేర టిప్స్ ఇస్తుంటారు. కాగా, ఎవరైనా కస్టమర్ కొంచెం పెద్ద...