ఐబిపిఎస్ (IBPS) క్లర్క్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 6035 క్లర్క్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఐబిపిఎస్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 21 జూలై 2022. ఐబిపిఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 2022లో జరుగుతుంది. ఐబిపిఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు అర్హులు.మె యిన్స్ పరీక్ష అక్టోబర్ 2022లో నిర్వహించబడుతుంది.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 20 - 28 ఏళ్ళ మద్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
బ్యాంక్‌లు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్
రాష్ట్రాల వారిగా పోస్టుల వివరాలు
అండమాన్ & నికోబార్ - 04
ఆంధ్రప్రదేశ్ - 209
అరుణాచల్ ప్రదేశ్ - 14
అస్సాం - 157
బీహార్ - 281
చండీగఢ్ - 12
ఛత్తీస్‌గఢ్ - 104
దాదర్ నగర్ / డామన్ డయ్యూ - 01
ఢిల్లీ NCT - 295
గోవా - 71
గుజరాత్ - 304
హర్యానా - 138
హిమాచల్ ప్రదేశ్ - 91
జమ్మూ & కాశ్మీర్ - 35
జార్ఖండ్ - 69
కర్ణాటక - 358
కేరళ - 70
లక్షద్వీప్ - 05
మధ్యప్రదేశ్ - 309
మహారాష్ట్ర - 775
మణిపూర్ - 04
మేఘాలయ - 06
మిజోరాం - 04
నాగాలాండ్ - 04
పుదిచేరి - 02
పంజాబ్ - 407
రాజస్థాన్ 129
సిక్కిం - 11
తమిళనాడు - 288
తెలంగాణ - 99
త్రిపుర - 17
ఉత్తర ప్రదేశ్ - 1089
ఉత్తరాఖండ్ - 19
పశ్చిమ బెంగాల్ -528,
మొత్తం పోస్టులు: 6035
IBPS Clerk Recruitment 2022: ఎలా దరఖాస్తు చేయాలి
step 1- ముందుగా అధికారిక వెబ్సైట్ ibps.inకి వెళ్లండి.
step 2- 'CRP క్లర్క్-XII' లింక్‌పై క్లిక్ చేయండి.
step 3- ఇప్పుడు హోమ్ పేజీలో చూపిన “Click here for a new registration” లింక్‌పై క్లిక్ చేయండి.
step 4- ఇప్పుడు, ఫోటోగ్రాఫ్, సంతకం, ఎడమ చేతి బొటనవేలు ముద్రను అప్లోడ్ చేయండి.
step 5- దరఖాస్తు రుసుము చెల్లించండి.
step 6- ఫారమ్‌ను సమర్పించండి.
రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2022 జూలై 21
01.07.2022 నుండి 21.07.2022 వరకు దరఖాస్తు రుసుము చెల్లింపు(ఆన్లైన్)
01.07.2022 నుండి 21.07.2022 ఎగ్జామినేషన్ ట్రైనింగ్
ఆగస్టు 2022ఆన్లైన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్
ఆగస్టు 2022ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ –
సెప్టెంబర్ 2022ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు –
సెప్టెంబర్/అక్టోబర్ 2022 ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ కోసం కాల్ లెటర్ డౌన్లోడ్ చేయండి –
మెయిన్ ఎగ్జామ్- 2022 అక్టోబర్
ప్రొవిజనల్ అలాట్మెంట్- 2023 ఏప్రిల్
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more