Girl Dances on Terrace, What Happened Next.. డాన్స్ ప్రదర్శన చేద్దమనుకుని నవ్వులపాలైన యువతి.!

Girl dances to barso re megha on terrace what happened next will make you laugh

Girl Dance, ‘Barso Re Megha, Girl Dances to ‘Barso Re Megha’, girl dancem,dance video,dance reel,Chhat par Ladki Ka Dance,Ladki Ka Dance,Ladki Ka Gazab Dance,Girl Dance Video,inst reels,Funny video,Girl Dance, Girl Dance on Terrace, Instagram, Instagram reels, Instagram influencer, Socilal media, Twitter, Reaction, Internet, viral video, video viral

In the era of social media and Instagram influencers, the trend of making short videos i.e. reels has become pretty common. On a daily basis, people are seen recording Instagram reels and YouTube shorts in an attempt to gain followers. One such video shows a girl recording a dance reel on her terrace when something funny happens

ITEMVIDEOS: డాన్స్ ప్రదర్శన చేద్దమనుకుని నవ్వులపాలైన యువతి.!

Posted: 06/14/2022 08:01 PM IST
Girl dances to barso re megha on terrace what happened next will make you laugh

తానోకటి తలిస్తే.. దైవం మరోకటి తలచిందన్న నానుడి మనకు తెలియంది కాదు.. ఏంటీ.. ఈ సోష‌ల్‌మీడియా యుగంలో దేవుడు.. దైవమంటూ కాలయాపన చేస్తే ఎలా.? మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి.. ఒకటా రెండా.. ఎకంగా ఎన్నో రకాలుగా ఆదాయం పోందే మార్గాలు మన చెంత పెట్టుకుని ఇప్పటికీ.. పాత చింతకాయ కబుర్లు చెబుతారేంటి అని అంటున్నారా.? మీరు కరెక్టే మానవ ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించాలంటే దైవానుగ్రహం కూడా కావాలి కదా.? ఓస్ మీరూ మీ చాదస్తం అంటారా.? ఇలానే ఓ యువతి కూడా తాను అనుకున్నది చేయబోయింది.

కానీ బోక్కబోర్లా పడింది. ఇంతకీ ఏం చేద్దామనుకుంది. ఎమైంది అంటారా..? ఆ వివరాల్లోకి వెళ్లే ముందే మీరు ఈ యువతిని చూసి నవ్వకండీ.. అమె వీడియో కింద వచ్చిన కామెంట్లను అసలు చదవకండీ.. సరేనా మరీ.. ఈ మధ్య సోషల్ మీడియాలో షాట్స్, రీల్స్ ఇన్ ఫ్లైయన్సర్, ఇలా అనేక పేర్లతో వీడియోలు చేసి.. వాటిల్లో ఏ ఒక్కటి హిట్ అయినా.. రాత్రికి రాత్రే స్టార్ గా ఎదిగిపోయి.. సెలబ్రిటీ స్టేటస్ పొందేయ్యాలని కోరుకునే యువత చాలా మందే వున్నారు. ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్ షార్ట్ వీడియోలు కామ‌న్ అయిపోయాయి. ఫాలోవ‌ర్స్‌ను పెంచుకునేందుకు చాలామంది ప్ర‌తిరోజూ ఏదో ఒక వీడియో తీస్తూనే ఉన్నారు.

కాగా, ఓ యువ‌తి టెర్రాస్‌పై డ్యాన్స్ వీడియో రీల్ షూట్ చేస్తుండ‌గా ఓ ఫన్నీ సంఘ‌ట‌న జ‌రిగింది. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను మీమోల‌జీ అనే యూజ‌ర్ ఇన్‌స్టాలో షేర్‌చేశారు. ఈ వీడియోలో ఓ యువ‌తి టెర్రాస్‌పై నీళ్ల‌ల్లో ‘బ‌ర్సోరే మేఘా’ పాట‌పై డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. నీళ్లపై డాన్స్ చేయడం అలవాటు లేనట్టుంది.. అందుకనే పాటకు అనుగూణంగా డాన్స్ చేస్తూ.. చివర్లో నీళ్ల‌లో జారిప‌డుతుంది. వెంట‌నే పైకిలేచి న‌వ్వుతుంది. వెంట‌నే కెమెరా ఆఫ్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లంతా తెగ నవ్వుకుంటున్నారు. లాఫ్ ఎమోజీలు పెడుతూ ఫ‌న్నీ కామెంట్లు చేస్తున్నారు.

 
 
 
View this post on Instagram

A post shared by Meemlogy (@meemlogy)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles