ECIL Recruitment For TGT, PRT Teacher Posts ఈసీఐఎల్ ఎస్ఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు

Ecil teacher recruitment 2022 apply for tgt prt posts at ecil co in

ECIL, ECIL Jobs, ECIL Recruitment, ECIL Recruitment 2022, ECIL Teacher Recruitment 2022, ecil.co.in, Electronics Corporation of India Limited

The Electronics Corporation of India Limited (ECIL) has released a recruitment notification. Candidates will be hired for the posts of Trained Graduate Teachers and Primary Teacher in the AEC Schools Hyderabad for the academic years 2022-23.

ఈసీఐఎల్ ఎస్ఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్..

Posted: 05/19/2022 01:08 PM IST
Ecil teacher recruitment 2022 apply for tgt prt posts at ecil co in

ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి టీజీటీ, ప్రైమరీ టీచర్‌ ఖాళీలకు నియామక ప్రక్రియను చేపట్టింది. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్నాయి. మే 28 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

ఖాళీలు..
టీజీటీ ఇంగ్లిష్‌, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, సోషల్‌ సైన్సెస్‌, ఆర్ట్‌, ప్రైమరీ టీచర్లు

అర్హతలు
డిగ్రీ పూర్తిచేసి సంబంధిత సబ్జెక్టులో బీఈడీ, డీఈడీ, బీఈఐఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: మే 24
దరఖాస్తులకు చివరితేదీ: మే 28
అడ్రస్‌: ప్రధానోపాధ్యాయులు, కో-ఆర్డినేషన్, అటామిక్ ఎనర్జీ, కేంద్రీయ విద్యాలయం – 2, డిఎఈ కాలనీ, ఈసీఐఎల్ పోస్టు, హైదరాబాద్ – 500062
వెబ్‌సైట్‌: www.ecil.co.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles