Hero mom saves child from drowning In swimming pool ఈతకొలనులోకి దూకుతున్న బిడ్డను.. చివరిక్షణంలో కాపాడిన తల్లి.!

Woman catches son just in time and saves him from drowning in swimming pool

mother saves son by timely action, mother catches son t-shirt to save him, mother saves son from drowning in swimming pool, mother, son, swimming pool, kid, Footage, Twitter user, The Figen, timely saving of son, t-shirt, 4.6 lakh views, netizens, viral video, video viral

A mother has gone viral for catching her son mid-plunge and saving him from drowning in a swimming pool. Footage shared by Twitter user The Figen shows how a curious kid near the edge of the pool went straight for a plunge and, in no time, the out-of-sight mom rushes to make an impressive one-handed grab.

ITEMVIDEOS: ఈతకొలనులోకి దూకుతున్న బిడ్డను.. చివరిక్షణంలో కాపాడిన తల్లి.!

Posted: 05/02/2022 08:50 PM IST
Woman catches son just in time and saves him from drowning in swimming pool

ప్ర‌పంచంలో త‌ల్లిని మించిన యోధులు ఎవ‌రూ లేరు’..కేజీఎఫ్ సినిమాలోని ఈ డైలాగ్‌ ఎంత నిజమో.. ఎంత పవర్ ఫుల్ అన్నది ఆ సినిమా రికార్డులను చూస్తేనే తెలుస్తుంది. డైలాగ్ మాత్రమే కాదు నిజంగా కూడా బిడ్డలకు తల్లే శ్రీరామరక్ష అన్నది కూడా ముమ్మాటికీ నిజం. అయితే తల్లికి ఒక్కరికే ఈ క్రెడిట్ ఇవ్వడం కాదు కానీ తల్లిదండ్రులు ఇద్దరీకీ ఇది సరిగ్గా యాప్ట్ అవుతుంది. ఇంత‌కుముందు పిల్ల‌లు ప్ర‌మాదంలో ఉన్న‌ప్పుడు తండ్రులు కాపాడిన వీడియోలు మ‌నం ఎక్కువ‌గా చూశాం. అయితే ఈమద్యకాలంలో తల్లికి సంబంధించిన వీడియోలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి.

లేదా అందుకు సబంధించిన వార్తలు వినబడుతున్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో ఓ తల్లి తన బిడ్డను రక్షించుకునేందుకు ఏకంగా పెద్దపులితోనే పోరాటం చేసిందంటే అది సామాన్య విషయం కాదు. అమెకు మాత్రం ఈ డైలాగ్ పరిపేర్ణంగా సరిపోతుంది. తన ప్రాణాలను అడ్డువేసైనా తన బిడ్డ ప్రాణాన్ని కాపాడాలని ఓ జింక తనకు తెలిసి తెలిసి మొసలికి ఆహారంగా మారిన మరో వీడియో కూడా నెట్టిజనులను ఎంతగానో భావోద్వేగానికి గురిచేసింది. కన్నీళ్లు కూడా పెట్టించింది. తాజాగా ఓ తల్లి తన కొడుకును ఒంటిచేత్తో కాపాడుకున్న వీడియో అన్ లైన్ లో వైరల్ గా మారింది.

తనకు ఈత వచ్చో రాదో తెలియదు కానీ.. స్విమ్మింగ్ ఫూల్‌లో ప‌డిపోతుండ‌గా తన బిడ్డను అమె కాపాడిన తీరు మాత్రం అమెకు ఈత రాదు అన్నట్లుగానే అనిపించింది. ఈ వీడియోను ‘ది ఫిగెన్’ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో బాలుడు స్విమ్మింగ్ ఫూల్ ఎడ్జ్‌లో ఉంటాడు. అందులో దూకేందుకు ముందుకు వంగుతాడు. ఇంత‌లోనే గ‌మ‌నించిన త‌ల్లి ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి కొడుకును ఒంటిచేత్తో ప‌ట్టేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లంతా ఆ త‌ల్లిని మెచ్చుకుంటారు. ఈ ఏడాదిలో ఉత్త‌మ త‌ల్లి ఈమేన‌ని కామెంట్ చేస్తున్నారు. కాగా, 9 సెక‌న్ల నిడివిగ‌ల ఈ క్లిప్‌ను ఇప్ప‌టివ‌ర‌కూ 4.6ల‌క్ష‌ల మంది వీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles