IB ACIO Recruitment 2022: 150 vacancies announced ఐబీలో అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టులు

Ib acio recruitment 2022 150 vacancies to be recruited apply online from 16 april onwards

ib acio notification 2022, IB ACIO Recruitment 2022, IB ACIO recruitment process 2022, IB Recruitment 2022, IB ACIO Recruitment 2022 Notification, IB ACIO, IB ACIO jobs, IB Jobs, Home Ministry Jobs 2022, sarkari naukri, sarkari naukri alerts, mha.gov.in

Intelligence Bureau (IB) is going to hire candidates for Assistant Central Intelligence Officer Grade 2/Technical Exam 2022. Interested Candidates holding a GATE Score Card for any years of 2020, 2021 & 2022 can submit applications online from 16 April 2022 onwards. The detailed notification for the same will be uploaded on MHA (www.mha.nic.in) to ensure that they fulfil the eligibility criteria and other requirements before filling up the online application.

ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టులు

Posted: 04/15/2022 04:46 PM IST
Ib acio recruitment 2022 150 vacancies to be recruited apply online from 16 april onwards

కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్‌ బ్యూరో (Intelligence Bureau-IB) అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (ACO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ నెల 16 నుంచి మే 7 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 150 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. అయితే అభ్యర్థులు గేట్‌లో వ్యాలిడ్‌ స్కోరు కలిగి ఉండాలని పేర్కొన్నది.

మొత్తం ఖాళీలు: 150

ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 56, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో 94 చొప్పున పోస్టులు ఉన్నాయి.

అర్హతలు: బీటెక్‌ లేదా బీఈలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్‌లో త్తీర్ణత సాధించాలి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో పీజీ చేయాలి. 2020, 21, 22లో వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్‌ కార్డు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: గేట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్‌ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.500
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్‌ 16
దరఖాస్తులకు చివరితేదీ: మే 7
వెబ్‌సైట్‌: www.mha.gov.in or www.ncs.gov.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles