Rain Alert: IMD issues yellow alert for Hyderabad మరో రెండు రోజులు తెలంగాణకు వర్షసూచన

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 207

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/plugins/content/jw_sigpro/jw_sigpro.php on line 85

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/plugins/content/jw_sigpro/jw_sigpro.php on line 87

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 311

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/models/item.php on line 1820

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/models/item.php on line 1822

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 337

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 972

Weather forecast imd predicts very heavy rainfall for karnataka and telangana

Rain logjam, rain alert, Heavy rainfall, IMD, predicts, Rainfall, Telangana, weather Updates, rains in hyderabad, colonies flooded with Rain, telangana weather, low pressure, deep depression, andhra pradesh weather, rains in amaravati, weather report today, weather forecast, weather forecast today, Rain, low pressure, thunder storms, lightening, Bay of Bengal, weather forecast, Telangana, Andhra Pradesh

With rainfall activity expected to pick up in Central and Western India, the India Meteorological Department(IMD) has predicted heavy to very heavy rainfall for Telangana and Karnataka. The weather department has issued an orange alert for nine districts of Karnataka.

తెలంగాణకు రెండు రోజుల వర్షసూచన.. భారీ నుంచి భారీ వర్షాలు

Posted: 08/30/2021 11:12 AM IST
Weather forecast imd predicts very heavy rainfall for karnataka and telangana

దక్షిణ భారత దేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలల్లో వర్షం కురుస్తోంది. ఇప్పటికే తెలుగురాష్ట్రాలలో కురిసిన కుండపోతగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. అంతకుముందు కురిసిన వర్షాలతో వందల టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వరుణుడి మునుప్పెన్నడూ లేని విధంగా వర్షాకాలం ఆరంభంతో జూన్ మాసం నుంచి రాష్ట్ర ప్రజలపై ప్రేమ కురిపించాడు. దీంతో తెలుగురాష్ట్రాలలోని వాగులు వంకలు పొంగిపోర్లాయి. చెరువులు, కుంటలు, జలకళను సంతరించుకున్నాయి. జూలై నెలలో వర్షంతో తెలుగు రాష్ట్రాలను తడిసి ముద్దేచేసిన వరుణుడు.. కాసింత గ్యాప్ ఇచ్చి ఆగస్టు మాసంలోనూ దంచికోడుతుండటం వల్ల వర్షం ధాటికి తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి,

తాజాగా భారత వాతావరణ శాఖ అటు కేరళ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇదివరకే రెండేళ్ల కిత్రం కురిసిన వర్షానికి కేరళ వరుణుడి ప్రళయానికి గురికాగా, తాజాగా మరోమారు భారత వాతావరణ శాఖ అప్రమత్తతను జారీ చేయడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రుతుపవనాల ప్రభావంతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కర్ణాటకలోని తోమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇక పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలు వున్నాయని తెలిపింది.

ఇటు తెలంగాణలోనూ పలు ప్రాంతల్లో రాగల రెండు రోజులు మళ్లి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులు అస్థిరంగా కదులుతున్నాయని వాతావరణశాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేడు, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Joomla! Debug Console

Session

Profile Information

Memory Usage

Database Queries