Gauhati HC calls IIT student accused of rape ‘state’s future asset’ చర్చనీయాంశంగా మారిన గౌహతి న్యాయమూర్తి వ్యాఖ్యలు

Rape accused iit student gets bail gauhati high court says he is a future state asset

Gauhati High Court, IIT Gauhati Rape Case, IIT Gauhati Student, IIT Gauhati Student Rape, IIT Gauhati Student Bail, iit guwahati rape victim, iit guwahati rape case, iit guwahati, guwahati news, assam

The Gauhati High Court recently granted bail to a rape accused, while stating that there is a prima facie case against him. But one of the reasons for the court to grant bail to the accused is likely to raise some serious questions in the coming days. According to the High Court, the accused, an IIT Gauhati is talented and a 'future asset of the state'.

చర్చనీయాంశంగా మారిన గౌహతి న్యాయమూర్తి వ్యాఖ్యలు

Posted: 08/24/2021 12:12 PM IST
Rape accused iit student gets bail gauhati high court says he is a future state asset

అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని, అత్యాచార బాధితురాలిని ప్రతిభావంతులుగా, ‘దేశ భవిష్యత్ సంపద’గా అభివర్ణించిన గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజిత్ బోర్తాకూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి ఆ విధానాలను అవలంభిస్తున్న ప్రతిభావంతులైన విద్యార్థులు.. నేరాలకు పాల్పడుతున్నారని.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అచరించకపోవడంతో భవిష్యత్ దేశ సంసద కూడా కరాగారవాసం అనుభవించాల్సి వస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఐఐటీ విద్యార్థినిపై సహ విద్యార్థి అత్యాచారం చేసిన కేసులో బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 28న నిందితుడు తనతో మద్యం తాగించి, తాను స్పృహలో లేని సమయంలో అత్యాచారానికి తెగబడ్డాడన్న ఐఐటీ విద్యార్థిని ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఏప్రిల్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. బెయిలు కోసం తాజాగా అతడు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘బాధితురాలు, నిందితుడు ఇద్దరూ 21 ఏళ్లలోపు వారేనని, వారు ప్రతిభావంతులనీ, ‘దేశ భవిష్యత్ సంపద’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తికావడంతో చార్జిషీటు వేసే వరకు నిందితుడిని జైలులో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ బెయిలు మంజూరు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles