14 Minister resign from Modi cabinet కేంద్ర క్యాబినెట్ నుంచి డజను మంది మంత్రులు ఔట్.!

14 ministers resign from the union ministry ahead of the swearing in ceremony of new ministers

ramesh pokhriyal, ramesh pokhriyal nishank, education minister, education minister of india, cabinet reshuffle, ramesh pokhriyal news, nishank, ramesh pokhriyal neet, ramesh pokhriyal education, ramesh pokhriyal twitter, ramesh pokhriyal latest news, , education minister ramesh pokhriyal, dr ramesh pokhriyal, ramesh pokhriyal news today, new education minister, cabinet reshuffle, Dr. Harsh Vardhan, modi government, resignation, Swearing in ceremony, Union Cabinet

The cabinet reshuffle of the Modi government is going to result in a massive change in the composition of the union ministry. While reportedly as many as 43 new ministers are going to take oath at 6 PM today at the Rashtrapati Bhavan, 12 existing ministers have resigned from the government till now.

ప్రధాని నరేంద్రమోడీ క్యాబినెట్ నుంచి డజను మంది మంత్రులు ఔట్.!

Posted: 07/07/2021 05:28 PM IST
14 ministers resign from the union ministry ahead of the swearing in ceremony of new ministers

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో ఏకంగా డజను మంది అమాత్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో కేంద్రంలో భారీ మార్పులకు ఊతమిస్తోంది. సీనియర్ నేతలు, మంత్రులు కూడా కొత్తవారి కోసం తమ పదవులను స్వస్తి పలకాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి, కొత్త వాళ్లకు కేబినెట్ లో చోటు కల్పించే క్రమంలో ఇప్పటికే కేబినెట్ లో ఉన్న పలువురు నేతలకు ఉద్వాసన పలుకుతున్నారు. ఇవాళ 12మంది కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. హర్షవర్ధన్,కార్మికశాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్,కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్,రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ,మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దేబశ్రీ చౌదరి,విద్యాశాఖ సహాయమంత్రి సంజయ్ షామ్ రావ్ ధోత్రీ,జల్ శక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కతారియా,బాబుల్ సుప్రీయో,ప్రతాప్ సరంగి సహా 12మంది మ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఇంకా పలువురు మంత్రులు కేబినెట్ విస్తరణకు ముందే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

పదవులకు రాజీనామాలు చేసిన మంత్రుల జాబితా ఇదే

1). హర్ష్ వర్ధాన్, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రి 
2). రమేష్ పోఖ్రియాల్ నిషాక్, మానవ వనరుల అభివృద్ధి మంత్రి    
3). శనిష్ గ్యాంగ్వర్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వశాఖలో స్వతంత్ర ఛార్జ్తో రాష్ట్ర మంత్రి    
4). సదానంద గౌడ, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రి    
5). డిబాస్రీ చౌదరి, మహిళా మరియు చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ మంత్రి    
6). డానివ్ రోసహెబ్, వినియోగదారుల వ్యవహారాల మంత్రి, ఆహారం మరియు ప్రజా పంపిణీ    
7). సంజయ్ ధోతి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం రాష్ట్ర మంత్రి    
8). థావార్ చంద్ గెహ్లాట్, సోషల్ జస్టిస్ మరియు సాధికారత కోసం మంత్రి    
9). అశ్విని కుమార్ చౌబే, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ కోసం రాష్ట్ర మంత్రి    
10). బబుల్ సుప్రీయో, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ సహాయ మంత్రి    
11). ప్రతాప్ సింగ్, పశుసంవర్థక, మత్స్యకార మరియు మైక్రో, చిన్న, మీడియం ఎంటర్ప్రైజెస్ సహాయ మంత్రి
12). రట్టన్ లాల్ కతరియా, జల్ శక్తి కోసం రాష్ట్ర మంత్రి
13). రవిశంకర్ ఫ్రసాద్, కేంద్ర న్యాయ, ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ మంత్రి
14). ప్రకాశ్ జావదేకర్, కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles