Telangana traffic police instructions in wake of covid-19 కరోనావైరస్: జాగ్రత్తలపై ట్రాఫిక్​ పోలీసుల వినూత్న ప్రచారం

Coronavirus telangana traffic police instructions in wake of covid 19

coronavirus in india, coronavirus, covid-19, telangana case count, telangana covid 19, telangana coronavirus, Telangana, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

In the wake of a spike in Covid-19 cases in Telangana, the raakonda police has come up with different stratagy insturction people not only on traffic rules and collect fines from traffic violators but also bring awareness in people

ITEMVIDEOS: కరోనావైరస్: జాగ్రత్తలపై ట్రాఫిక్​ పోలీసుల వినూత్న ప్రచారం

Posted: 03/19/2020 06:55 PM IST
Coronavirus telangana traffic police instructions in wake of covid 19

కరోనా వైరస్ ప్రభావం తెలంగాణ వాసుల గుండెల్లో అలజడి రేపుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంపైన ఈ మహమ్మారి తన ప్రభావాన్ని చాటుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలను తీసుకుంది, వ్యాధి వ్యాప్తి చెందకుండా వుండేందుకు ప్రజలకు పలు సూచనలను చేశారు. ఇదే సమయంలో విద్యాసంస్థలకు, జనసామర్థ్యం అధికంగా వుంటే షాపింగ్ మాల్స్, ధీయేటర్లు, అన్ని ఈ నెల 31 వరకు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో పాటు ఈ వైరస్ పట్ల ప్రజలు నిత్యం అప్రమత్తంగా వుండాలని పరిశుభ్రతను నిత్యం పాటించాలని, ఎవరితోనూ కలవకూడదని కూడా హెచ్చరించింది.

అటు సామాజికి మాద్యంమాలతో పాటు ఇటు మీడియా, దినపత్రికలలోనూ ప్రకటనత ద్వారా.. ప్రజలు పాటించాల్సిన సూచనలు జారీ చేసింది. ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చింది. ఈ క్రమంలో అత్యవసర సర్వీసులు చేస్తున్న ప్రజలతో పాటు డెలివరీ బాయిస్, ఫుడ్ డెలివరీ సర్వీసులు, ఇతర ముఖ్యసర్వీసులలో పాల్గోనేవారు రోడ్లపై తిరుగుతూనే వున్నారు. ఈ క్రమంలో రోడ్లపై తిరుగుతూ ఇళ్లకు చేరుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అటు కార్యాలయాలు, హోటల్లలో తినేవారు తీసుకోవాల్సిన చర్యలపై కూడా పలు సూచనలు జారీ చేసింది ప్రభుత్వం.

అయితే ఈ విషయమై ప్రజలను ప్రభుత్వం ఎంత ప్రకటనలు జారీ చేసినా.. ప్రత్యక్షంగా చూపడం ద్వారా మరింత అధికంగా జాగ్రత్తలు పాటించేందుకు రోడ్లపై తిరుగుతున్న వారికి పోలీస్ శాఖ కూడా తమ వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో ప్రజలను చైతన్యపరిచారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగి ఉన్న సమయంలో ‘కరోనా’ సోకకుండా పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రాచకొండ ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ చేశారు. కొత్తపేట సర్కిల్ పరిధిలో వాహనదారులకు ‘కరోనా’పై పోలీసులు పలు సూచనలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles