Isro's GSAT-30 satellite successfully launched ఇన్ శాట్-4ఏ స్థానంలో జీశాట్-30 ఉపగ్రహం

India s gsat 30 successfully launched from french guiana

gsat-30 launch, gsat 30 launch, isro gsat 30 launch, gsat 30 launch live, gsat 30 news, gsat 30 countdown, gsat 30 launch time, gsat 30 weight, GSAT-30 satellite, ISRO, Guiana, French, high-quality television satillite, telecommunication satillite, broad casting satillite, INSAT-4A

India's "high power" communication satellite GSAT-30, aimed at providing high-quality television, telecommunications and broadcasting services, was successfully launched onboard Ariane 5 rocket from French Guiana in the early hours of Friday

కక్షలోకి జీశాట్-30.. అందుబాటులోకి అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం

Posted: 01/17/2020 10:36 AM IST
India s gsat 30 successfully launched from french guiana

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఇవాళ తెల్లవారుజామున 2:35 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి భారత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం గల టెలీ కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్‌ 30 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ఏరియన్‌-5 వాహకనౌక ద్వారా కేవలం 38 నిమిషాల వ్యవధిలో ఉపగ్రాహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. దీని బరువు 3357 కిలోలు. ఇది కమ్యూనికేషన్‌ ఉపగ్రహం.

భారత టెలి కమ్యూనికేషన్ రంగానికి ఇన్నేళ్లుగా సేవలను అందించిన ఇన్ శాట్-4ఏ ఉప్రగ్రహం స్థానంలో ఇకపై జీశాట్ 30 సేవలను అందించనుంది. సుదీర్ఘకాలంగా సేవలందించిన ఇన్ శాట్ 4ఏ సేవలందించే సమయం ముగుస్తున్న తరుణంలో భారత్ జీశాట్ 30ని నింగిలోకి పంపింది. దీంతో టెలివిజన్, టెలి కమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సంబంధించిన మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. భారత్‌కు చెందిన శక్తిమంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్‌-30 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles