mma fighter roughs up man after spotting him masturbating బీచ్ లో పబ్లిక్ గా పాడు పని.. బుద్దిచెప్పిన ఎంఎంఏ ఫైటైర్

Mma fighter roughs up man after spotting him masturbating on beach

MMA fighter Joyce Vieira roughs up man, MMA fighter roughs up man, MMA fighter roughs up man at Praia do Braga beach, MMA fighter Joyce Vieira swimwear photo shoot, MMA fighter swimwear photo shoot Praia do Braga beach, Vieira roughs photo shoot Praia do Braga beach, MMA fighter, Joyce Vieira, praia do braga beach, MMA fighter, masturbating, Rio de Janeiro beach

An MMA fighter was caught on camera punching a man who was allegedly masturbating in front of her during a swimwear photo shoot on a Rio de Janeiro beach. MMA fighter Joyce Vieira and a friend were engaged in a photo shoot on the Praia do Braga beach.

బీచ్ లో పబ్లిక్ గా పాడు పని.. బుద్దిచెప్పిన ఎంఎంఏ ఫైటైర్

Posted: 04/24/2019 06:33 PM IST
Mma fighter roughs up man after spotting him masturbating on beach

బీచ్ లో స్విమ్ సూట్ వేసుకుని తన స్నేహితురాలితో కలసి వచ్చిన ఎంఎంఏ ఫైటర్ అతనిపై పిడిగుద్దులు, పంచులు విసిరింది. ఏంటీ అలా కూడా జరుగుతుందా.? ఇది ఏ చిత్రంలోని షూటింగ్ సన్నివేశం అనుకుంటే పోరబాటే. ఎందుకంటే ఇది నిజంగా జరిగిన ఘటన. తాను స్వీమ్ సూట్ లో ఫోటోలు దిగుతుంటే ఓ వ్యక్తి పబ్లిక్ గా తన పురుషాంగాన్ని మర్థన చేసుకుంటూ గట్టిగా మూలగసాగడంతో ఆ ఎంఎంఏ ఫైటర్ అతనికి గట్టిగా బుద్ది చెప్పింది. పబ్లిక్ గా బీచ్ కు వెళ్లే రోడ్డుపై వ్యక్తి పాడు పని చేయడంతో ఒళ్లు మండిన ఫైటర్ తన పంచుల రుచిని చూపించింది.

పిల్లలు, మహిళలు తిరుగుతున్నారనే కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తించిన వ్యక్తికి దేహశుద్ధి చేసింది. అందరి ముందు హస్త ప్రయోగం చేసుకుంటున్న అతడిపై పిడిగుద్దులు కురిపిస్తూ చుక్కలు చూపించింది. ఈ ఘటన పోర్చుగీస్‌లోని ప్రేయ డో బ్రాగా బీచ్‌లో చోటుచేసుకుంది. ఎంఎంఏ ఫైటర్ జాయిస్ వియెరా, ఆమె తన ఫ్రెండ్‌తో కలిసి బీచ్‌కు వెళ్లింది. అక్కడ స్విమ్ సూట్‌లో ఫొటోలు తీసుకుంటున్న విమెరాను చూసి.. ఓ వ్యక్తి హస్త ప్రయోగం చేసుకోవడం మొదలుపెట్టాడు. అతడి చర్యలకు షాకైన వియెరాకు టెంపర్ లేచింది. వేరే ఆలోచన లేకుండా ఒక్కసారిగా అతడిపైకి ఉరికి.. పిడి గుద్దుల వర్షం కురిపించింది. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ సందర్భంగా విమెరా మాట్లాడుతూ.. ‘‘అతడు నన్ను చూసి షార్ట్ విప్పి ఆ పని చేయడం మొదలుపెట్టాడు. మహిళలు, పిల్లలు నడిచి వెళ్లే దారిలో నుంచుని నాకు పురుషాంగం చూపించి.. గట్టిగా మూలిగాడు. అందుకే అతడికి బుద్ధి చెప్పాను. ఈ రోజు నేను ఇలా స్పందించకపోతే.. రేపు మరొకరికి ఇదే జరుగుతుంది. నేను అతడిని కొట్టానని తెలిసిన తర్వాత చాలామంది మహిళలు తాము కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని తెలిపారు. పోలీసులకు చెప్పినా వారిని అదుపులోకి తీసుకుని వెంటనే వదిలేస్తారని, అందుకే ఫిర్యాదు చేయడం లేదని చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలి’’ అని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Abhijit banerjee esther duflo win nobel prize for economics

  బారత ఆర్థికవేత్తకు ప్రతిష్టాత్మక నోబుల్ బహుమతి

  Oct 14 | ఆర్ధికశాస్త్రంలో భారతీయుడికి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో‌, మైఖేల్ క్రెమర్‌లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. కోల్‌కతాలో జన్మించిన... Read more

 • Why demolish 7 yr old building asks telangana high court

  సెక్రటేరియట్ కూల్చివేతపై కేసీఆర్ సర్కారుకు హైకోర్టు అక్షింతలు.!

  Oct 14 | సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మించాలన్న తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై విశ్వేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. సచివాలయాన్ని ఎందుకు... Read more

 • 58 yr old doctor rapes patient circulates video clip held

  మహిళా రోగిపై డాక్టర్ పైశాచికత్వం.. అరెస్ట్.!

  Oct 14 | వైద్యో నారాయణో హరి అనే నానుడికి పరాకాష్ట ఈ ఘటన. వైద్యుడిని దేవుడితో పోల్చడం అటుంచితే వైద్యడిని వద్దకు చికిత్స కోసం వెళ్లిన రోగిపై పైశాచికత్వం చేయడమే కాకుండా అమెను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు.... Read more

 • Megastar chiranjeevi along with his wife meets ap cm ys jagan

  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ..

  Oct 14 | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ను మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. తన కుటుంబసభ్యులతో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న చిరంజీవి.. సీఎం జగన్ తో సమావేశమయ్యారు. తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి తనను కలిసేందుకు... Read more

 • Tsrtc strike pawan kalyan extends support to jac bandh

  ఆర్టీసీ జేఏసీ తెలంగాణ బంద్ కు పవన్ కల్యాణ్ మద్దతు

  Oct 14 | తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని తెలంగాణ ప్రభుత్వానికి ఇదివరకే సమ్మెపై స్పందించిన పవన్.. కార్మికుల డిమాండ్లను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి..... Read more

Today on Telugu Wishesh