court convicts mohanbabu in cheque bounce case చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు షాక్..

Court convicts actor mohanbabu in cheque bounce case

Mohanbabu convicted in cheque bounce case, Mohanbabu sentenced in cheque bounce case, year jail term for Mohanbabu, Mohanbabu, actor, politician, yvs chowdary, Erramanzil court, Hyderabad, Crime

A city court in Erramanzil colony had convicted actor mohan babu in cheque bounce case and sentenced him terming one year jail.

చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు షాక్.. ఏడాది జైలు...

Posted: 04/02/2019 01:38 PM IST
Court convicts actor mohanbabu in cheque bounce case

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నాయకుడు మోహన్ బాబుకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు షాకిచ్చింది. ఆయనుకు ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. మోహన్ బాబుపై గతంలో దాఖలైన చెక్ బౌన్స్ కేసులో ఇవాళ తుది తీర్పును వెలువరించిన న్యాయస్థానం ఆయనకు ఏడాది జైలు శిక్షను విధించింది. దీనికితోడు రూ. 41.75 లక్షల జరిమానాను కట్టాలని అదేశాలను జారీ చేసింది.

సినీ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి మోహన్ బాబుపై ఈ చెక్ బౌన్స్ కేసును వేశారు. 2010లో ఈ అంశానికి సంబంధించి కోర్టును ఆశ్రయించారు. కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, ఏ2గా మోహన్ బాబు ఉన్నారు. మొత్తం రూ. 48 లక్షల చౌక్ బౌన్స్ కు సంబంధించి కోర్టును వైవీఎస్ ఆశ్రయించినట్టు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, ఈ అంశంపై మంచు ఫ్యామిలీ ఇంత వరకు స్పందించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohanbabu  actor  politician  yvs chowdary  Erramanzil court  Hyderabad  Crime  

Other Articles