Woman filmed shaving legs and bikini line on motorbike ఈ అమ్మాయి చేసిన పాడుపనితో.. వీడియో వైరల్..

Woman s disgusting act on the back of a motorbike caught on video

bikini line, woman filmed shaving, filmed shaving legs, busy road, multi-tasking/time management skills, grooming habits, Motorists travelling, energy drink, razor bumps, Miami, Florida, United States of America, Northern America, North America, America, Facebook, viral video, video viral

A woman being filmed performing a very unusual task while riding on the back of a motorbike on a busy road. A video posted to the Facebook page ONLY in DADE gone viral. A woman in a swimsuit sitting on the back shaving her legs as they ride along.

ITEMVIDEOS: ఈ అమ్మాయి చేసిన పాడుపనితో.. వీడియో వైరల్..

Posted: 02/13/2019 03:25 PM IST
Woman s disgusting act on the back of a motorbike caught on video

మగువలు సిగ్గుపడితేనే అందంగా వుంటుందని, అంతేకానీ అందానంతా అరబోసుకుని పాశ్యాత సంస్కృతిని అలవర్చుకుంటే ఆడ, మగకు తేడా ఏముంటుందని ఇప్పటికే దేశంలోని పలువురు సనాతన హిందూ సంస్కృతీ సంప్రదాయాలను అలవర్చుకున్న వారు ప్రశ్నిస్తూనే వుంటానే. అయితే నానాటికీ మారుతున్న యాంత్రిక జీవనంలో అందరూ పాశ్యాత ధోరణిని అలవర్చుకునే వారే తప్ప.. దానికి వ్యతిరేకంగా ఉద్యమించే యువత మాత్రం కరువయ్యారు. మన దేశంలోనే యువత ఇలాంటి బాట పడితే.. మరి పాశ్యాత దేశాల యువత సంగతేంటని అంటారా.?

మరి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. ఎంతలా అంటే నాలుగు గోడల మధ్య చేసుకోవాల్సిన పనులు కూడా నడిరోడ్డు మీద చేస్తూ.. చూసేవారే ఇబ్బందిపడేలా వ్యవహరిస్తున్నారు. చాలామంది అమ్మాయిలు... తమ స్కిన్ టోన్ ను మెంటైన్ చేసేందుకు వాక్సింగ్ చేయించుకుంటుంటారు. కాళ్లు, చేతులు, ముఖంపై ఉన్న అవాంఛిత రోమాల్ని తొలగించుకుంటుంటారు. దీనికోసం చాలామంది బ్యూటీపార్లర్‌లకు వెళ్తే.. కొందరుమాత్రం ఇంట్లోనే చేసేసుకుంటారు. అయితే ఓ అమ్మాయి మాత్రం నడిరోడ్డుపై రేజర్ పట్టుకొని బరబర కాళ్లపై వాక్సింగ్ చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ వీడియోగా మారింది. ఈ ఘటన అందాల మియామి నగరంలో చోటు చేసుకుంది.

మియామి... పట్టపగలు... రోడ్డంతా వాహనాలతో బిజీ బిజీగా ఉంది. ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉండటంతో సిగ్నల్ పడింది. ఇంతలో ఓ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడటంతో వాహనాలు ఆగాయి. ఆ సమయంలో బైక్ పై వెనకాల కూర్చున్న ఓ యువతి స్విమ్ సూట్‌లో కూర్చొంది. సిగ్నల్ పడగానే... ఓ రేజర్‌తో తన కాళ్లపై ఉన్న అవాంఛిత రోమాల్ని తొలగించుకుంది. దీంతో యువతి పబ్లిక్‌గా చేసిన ఈ పనిని అదే ట్రాఫిక్‌లో వెనకాలే ఉన్న మరో వ్యక్తి దీన్ని వీడియో తీశారు. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : miami girl  swim suit  shaving legs  florida  only in dade  viral video  video viral  

Other Articles