NIRT Recruitment 2019 for 575 DEO, MTS, Driver Posts జాతీయ టీబీ పరిశోధనా సంస్థలో ఉద్యోగాలు..

Nirt recruitment 2019 for 575 deo mts driver posts

NIRT Recruitment 2019, NIRT Recruitment Notification, NIRT 2019 Notification, NIRT Recruitment DEO, NIRT Recruitment MTS, NIRT Recruitment Drivers, NIRT Recruitment Vacancies, NIRT Recruitment Data Entry, NIRT Recruitment, jobs, Vacancies

National Institute for Research in Tuberculosis has recently released the recruitment Notification for DEO, MTS, Driver of 575 Vacancies on its Official website nirt.res.in.

జాతీయ టీబీ పరిశోధనా సంస్థలో ఉద్యోగాలు..

Posted: 02/01/2019 03:17 PM IST
Nirt recruitment 2019 for 575 deo mts driver posts

జాతీయ కుష్టువ్యాధి పరిశోధనా సంస్థలో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ సంస్థలో దేశవ్యాప్తంగా ఎక్కడైన పనిచేసేందుకు అసక్తిగల అభ్యర్థుల నుంచి ధరఖాస్తులను కోరుతున్నారు. మొత్తంగా 575 పోస్టులకు గాను సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రైవర్ కమ్ మెకానిక్, స్వీపర్, హెల్పర్ సమా ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, సైంటిస్ట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, డాటా ఎంట్రీ అపరేటర్ సహా వివిధ పోస్టులకు ధరఖాస్తులను సంస్థ అహ్వానిస్తోంది. కాగా, రాత పరీక్షతో పాటు ఇంటర్య్వూలలో ఉత్తీర్ణులైన అభర్థులను వివిధ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు కనీసం 17వేలకు పైగా నెలసరి వేతనంతో పాటు బెనిఫిట్స్ లభిస్తాయి.

ఖాళీల సంఖ్య మరియు సంఖ్యల సంఖ్య:

1)     సైంటిస్ట్ సి (మెడికల్) - 23
అర్హతలు:- నాలుగేళ్ల ఎంబిబిఎస్ డిగ్రీ తోపాటు నాలుగేళ్లు పరిశోధన/బోధనలో అనుభవం
2)     ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ (సీనియర్ పరిశోధకుడు) - 23
అర్హతలు:- సైన్సు/ఎపిడెమియోలాజీ/పబ్లిక్ హెల్త్ లలో డిగ్రీ పట్టాతో పాటు ఐదేళ్ల అనుభవం
3)     ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ (సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్) - 23
అర్హతలు:- సైన్సులో డిగ్రీ పట్టాతో పాటు ఐదేళ్ల సంబంధిత అనుభవం
4)     ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ (మెడికల్ సోషల్ వర్కర్) - 23
అర్హతలు:- సోషల్ సైన్సు/ సోషల్ వర్క్/ సోషియాలజీ / మెడికల్ సోషియాలజీ/ సైకాలజీ / అంథ్రాపాలజీలో డిగ్రీ
5)     ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఫీల్డ్ పరిశోధకుడి) - 46
అర్హతలు:- గ్రాడ్యూయేట్ సహా మూడేళ్ల సంబంధిత పీల్డులో అనుభవం
/ 12 వ తరగతి పాసై రెండేళ్ల మెడికల్ ల్యాబ్ డిప్లమాతో ఏడాది అనుభవం
/ లేదా సైన్సు గ్రూపుతో ఇంటర్ పాసై రెండేళ్ల ల్యాబ్ అనుభవం
6)     ప్రాజెక్ట్ టెక్నీషియన్ III (లేబొరేటరీ టెక్నీషియన్) - 69
అర్హతలు:- గ్రాడ్యూయేట్ సహా మూడేళ్ల సంబంధిత పీల్డులో అనుభవం
/ 12 వ తరగతి పాసై రెండేళ్ల మెడికల్ ల్యాబ్ డిప్లమాతో ఏడాది అనుభవం
/ లేదా సైన్సు గ్రూపుతో ఇంటర్ పాసై రెండేళ్ల ల్యాబ్ అనుభవం
7)     ప్రాజెక్ట్ టెక్నీషియన్ III (XRay టెక్నీషియన్) - 46
అర్హతలు:- సైన్సు సబెక్టులతో 12వ తరగతి పాసైవుండాలి. దీంతో పాటు రేడియోగ్రాఫర్, ఎక్స్ రే టెక్నాలజీస్ట్ ఏడాది కోర్సు చేసి వుండాలి
8)     డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్ B) - 23
అర్హతలు:- సైన్సు సబెక్టులతో 12వ తరగతి పాసై వుండటంతో పాటు DOEACC ఏ లెవల్ ఉత్తీర్ణత సాధించాలి
9)     ప్రాజెక్ట్ టెక్నీషియన్ II (హెల్త్ అసిస్టెంట్) - 138
అర్హతలు:- పదో తరగతి చదివి అరోగ్య రంగంలో ఐదేళ్ల అనుభవం వుండాలి
10)    ప్రాజెక్ట్ టెక్నీషియన్ II (లేబొరేటరీ అసిస్టెంట్) - 23
అర్హతలు:- ఉన్నత విద్య అభ్యసించి ఐదేళ్ల అనుభవం వుండాలి
11)     డ్రైవర్-కమ్-మెకానిక్ - 23
అర్హతలు:- పదో తరగతి ఉత్తీర్ణులై, హెవీ మోటార్ వాహనాలు (గూడ్స్ & ప్రయాణికులు) డ్రైవింగ్ లైసెన్సు కలిగి రేండేళ్ల అనుభవం వుండాలి
12)    మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (సహాయకుడు) - 23
అర్హతలు:- ఉన్నత విద్య
13)    సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (యుడిసి) - 23
అర్హతలు:- సైన్సు సబెక్టులతో 12వ తరగతి పాసై పరిపాలన విభాగంలో ఐదేళ్ల అనుభవం వుండాలి
/ ఏదేని డిగ్రీ పట్టాతో పాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం
14)    మల్టీ టాస్కింగ్ (స్వీపర్) - 23
సైన్సు సబెక్టులతో 12వ తరగతి పాసై వుండాలి.
దీంతో పాటు మెడికల్ లాబరెటరీ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లామా
/ మెడికల్ ల్యాబరెటరీ టెక్నాలజీలో ఏడాది డిప్లామాతో పాటు ఏడాది అనుభవం
/ రెండేళ్ల పాటు ల్యాబరెటరీ అనుభవం
15)    ప్రాజెక్ట్ టెక్నీషియన్ III (ప్రయోగశాల టెక్నీషియన్) (IRL కోసం) 46
సైన్సు సబెక్టులతో 12వ తరగతి పాసై వుండాలి.
దీంతో పాటు మెడికల్ లాబరెటరీ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లామా
/ మెడికల్ ల్యాబరెటరీ టెక్నాలజీలో ఏడాది డిప్లామాతో పాటు ఏడాది అనుభవం
/ రెండేళ్ల పాటు ల్యాబరెటరీ అనుభవం

నెలసరి వేతనం రూ.16 వేల నుంచి 72 వేల వరకు.. ఎన్ఐఆర్టీ రెగ్యూలేషన్స్ ప్రకారం.

ముఖ్య తేదీలు:  ఫిబ్రవరి 1 నుంచి ధరఖాస్తుల స్వీకరణ
వాన్ ఇన్ ఇంటర్య్వూ: 13 నుంచి 21 ఫిబ్రవరి వరకు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్య్యూ
మరిన్ని వివరాలకు: nirt.res.in
వాన్ ఇన్ చిరునామా: జాతీయ టీబి పరిశోధనా సంస్థ నెం.1, మేయర్ సత్యమూర్తి రోడ్, చెట్పేట్, చెన్నై-600 031
National Institute For Research in Tuberculosis No.1, Mayor Sathyamoorthy Road, Chetpet, Chennai – 600 031

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NIRT Recruitment  notification  nirt.res.in  chennai  jobs  Vacancies  

Other Articles