Woman suing Hilton for $100M యువతి నగ్న వీడియో: హోటల్ పై దావా వేసిన యువతి

Hilton sued by woman who says hotel employee filmed her in the shower extorted her

Chicago woman, filmed nude, Legal Suit, exorted, $100 Million, Nude Shower Video, Hilton hotels, Hampton Inn and Suites hotel, New York, Lawsuit, Crime, Investigation

A Chicago woman has filed a $100 million lawsuit against Hilton Worldwide, alleging that one of the hotel conglomerate's employees filmed her in the shower without her knowledge and later attempted to extort her over the footage.

యువతి నగ్న వీడియో: హోటల్ పై దావా వేసిన యువతి

Posted: 12/06/2018 11:37 AM IST
Hilton sued by woman who says hotel employee filmed her in the shower extorted her

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ప్రముఖ నగరాల్లో హోటల్స్ ను నిర్వహిస్తున్న హిల్టన్ వరల్డ్ వైడ్ తన ప్రతిష్టను దిగజార్చుకుంది. అత్యంత ప్రతిష్టాత్మక సంస్థగా వెలుగోందుతున్న తరుణంలో అందులో పనిచేసే ఉద్యోగి చర్యల వల్ల తన ప్రతిషటను దిగజార్చకుంటుంది. హోటల్ లో దిగిన కస్టమర్ ను రహస్య కెమరాతో స్నానం చేస్తుండగా, న్యూయార్క్ హోటల్ లో స్నానపు గదుల్లో రహస్య కెమెరాలు అమర్చి, తనను నగ్నంగా వీడియో తీసి పరువు పోగొట్టారని ఆరోపించింది.

అంతటితో అగని ఆ భాదిత యువతి రూ. 100 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 700 కోట్లు) దావా వేసింది. తాను షవర్ బాత్ చేస్తుంటే వీడియోను తీసి, ఆపై పోర్న్ సైట్లలో వీడియోను అప్ లోడ్ చేశారని ఆమె ఆరోపించింది. లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తాను, బార్ పరీక్షలకు హాజరయ్యేందుకు వెళ్లి 'హాంప్టన్ ఇన్ అండ్ సూట్స్'లో బస చేశానని, ఆ సమయంలో తనను పూర్తి నగ్నంగా వీడియో తీశారని 19 పేజీల దావాలో బాధితురాలు ఆరోపించింది.

ఈ ఘటన జూలై 2015లో జరిగిందని, తన నగ్న దృశ్యాలు మూడేళ్ల తరువాత సెప్టెంబర్ 2018న పోర్న్ సైట్లలో దర్శనమిచ్చాయని ఆమె వాపోయింది. తన మిత్రులు వీడియో చూసి, 'ఇది నువ్వేనా?' అని లింక్ పంపడంతో తాను షాక్ తిన్నానని చెప్పింది. దీంతో తాను పనిచేసే చోట, బంధువుల్లో పరువు పోయిందని, హోటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ ఆరోపణలపై స్పందించిన హాంప్టన్ ఇన్ ప్రతినిధి, దీన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని, తమ హోటల్ లో ఎటువంటి రహస్య కెమెరాలు లేవని అన్నారు. తమ హోటల్ లో అతిథుల భద్రతకు తాము ఎంతో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chicago woman  Nude Shower Video  Hilton hotels  New York  Lawsuit  Crime  Investigation  

Other Articles