Sonali Bendre Diagnosed With Cancer నాకు 'హై గ్రేడ్' కేన్సర్: సోనాలి నటి బింద్రే

Sonali bendre diagnosed with high grade cancer

sonali bendre, Goldie Behl, Duplicate, Telugu Heroine, Murari, Indra, cancer, Bollywood, Tollywood, movies, entertainment

In a shocking revelation, Bollywood heroine Sonali Bendre revealed that she was diagnosed with cancer. "Sometimes life throws a curveball at you when you least expect it," tweeted Sonali Bendre

నాకు 'హై గ్రేడ్' కేన్సర్: నటి సోనాలి బింద్రే

Posted: 07/04/2018 04:00 PM IST
Sonali bendre diagnosed with high grade cancer

మనకు తెలిపిన వాళ్లు, పరిచయస్థులు, ప్రముఖులు, మనం ఇష్టపడే నటీనటులు, క్రికెటర్లకు ఏదైనా జరిగితే.. వారి కన్నా అధికంగా మనం అందోళన చెందుతాం. వారికి మనకు పరిచయం లేకపోయినా. అభిమాన నటులంటే అంత ఇష్టం మనకు. మురారీ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటి సోనాలి బింద్రే.. ఇంద్ర చిత్రంలోనూ బాగా నటించిన అభిమానులను సొంతం చేసుకుంది. అలాంటి అమె తన అభిమానులకు ఓ బాధకరమైన విషయాన్ని పంచుకుంది. తాజాగా తన ఇస్టాగ్రామ్ ద్వారా ట్వీట్ చేసిన నటి.. తాను క్యాన్సెర్ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడింది.

అది కూడా హై గ్రేడ్ (తీవ్ర స్థాయిలో) ఉందని నిర్ధారణ అయినట్టు సోనాలి బింద్రే ప్రకటించింది. ఎన్నో తెలుగు, బాలీవుడ్ హిట్ చిత్రాల్లో నటించిన బింద్రే ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విషయం గమనార్హం. ‘‘కొన్ని సందర్భాల్లో తక్కువగా ఊహించినప్పుడు అనుకోనివి జరుగుతుంటాయి. హై గ్రేడ్ కేన్సర్ నాకున్నట్టు ఇటీవలే తేలింది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించింది.

అదే పనిగా నొప్పి వేధిస్తుండడంతో పరీక్షలు నిర్వహించగా ఊహించనది బయపడింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు మద్దతుగా నిలిచారు. అందరికీ ధన్యావాదాలు’’ అని బింద్రే ట్వీట్ చేసింది. తాను ఆశను కోల్పోలేదని, వ్యాధిపై పోరాటం చేస్తానని ధైర్యంగా చెప్పింది. ‘‘వెంటనే సత్వర చర్యలు తీసుకోవడం మినహా చేసేదేమీ లేదు. కనుక వైద్యుల సూచన మేరకు న్యూయార్క్ లో చికిత్స తీసుకుంటున్నాను. ఆశాభావంతో వ్యాధిపై పోరాడతా’’ అని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonali bendre  Goldie Behl  Duplicate  Telugu Heroine  Murari  Indra  cancer  Bollywood  Tollywood  movies  entertainment  

Other Articles