JIO prime to remain free జియో.. ప్రైమ్ వినియోగదారులకు తీపికబరు..

Jio announces significant benefits to existing jio prime members

reliance jio, jio prime, jio prime recharge, jio prime members, jio cashback offer, samsung s9 cashback offer, redmi note 5 cashback, redmi note 5 pro cashback offer, nokia 1 jio cashback

Reliance Jio Prime membership has been extended for another year, till March 31 2019, for free. The programme, which was launched last year for Rs 99 will let Prime users continue using benefits under this offer at no additional cost..

జియో.. ప్రైమ్ వినియోగదారులకు తీపికబరు..

Posted: 03/31/2018 06:09 PM IST
Jio announces significant benefits to existing jio prime members

రిలయన్స్ జియో గుడ్ తమ తొలిదశ ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న వినియోగదారులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదిపాటు కొనసాగిన ప్రైమ్ మెంబర్ షిప్ ఇవాళ్లితో ముగియనున్న నేపథ్యంలో గతకొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించుతూ సరికొత్త ప్రకటన చేసింది. దీనిని మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ప్రైమ్ సభ్యులుగా ఉన్నవారికి ఇది ఉచితం కాగా, కొత్త సభ్యులు రూ.99 చెల్లించి ప్రైమ్ సభ్యత్వాన్ని పొందవచ్చు.

ప్రైమ్ సభ్యత్వం కలిగిన ఖాతాదారులకు జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ పీవీ-19, పీవీ-49, పీవీ-96, రూ.149, పీవీ రూ. 303, పీవీ-351, పోస్టు పెయిడ్ ప్లాన్ రూ.303, రూ.499, రూ.999 ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే జియో యాప్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇతర ప్రయోజనాలు యథాతథంగా కొనసాగుతాయి. ప్రస్తుతం 175 మిలియన్ల మంది జియోకు ఖాతాదారులుగా ఉన్నారు. సాధారణ వినియోగదారులతో పోలిస్తే ప్రైమ్ సభ్యులకు అదనంగా 20 నుంచి 50 శాతం అధిక ప్రయోజనాలు అందించనున్నట్టు జియో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : reliance jio  jio prime  jio prime recharge  jio prime members  jio cashback  

Other Articles