pawan kalyan janasena releases emotonal political song జనసేన ఎమోషనల్ సాంగ్.. నెట్టింట్లో వైరల్..

Pawan kalyan janasena releases motivational political song

#Pawan Kalyan inkenni gaayalu, pawan kalyan motivational song, pawan kalyan emotional song, jana sena foundation day, jana sena motivational song, #pspk #janasena #pawan kalyan #powerstar pawan kalyan new houser pooja ceremony v #janasena party #tollywood #latest film news #latest updates Pawan Kalyan Political Yatra, pawan kalyan press meet, pawan kalyan press conference, pawan kalyan, janasena, kondagattu temple, karimnagar, telangana, andhra pradesh, politics

A New Political party power stars Pawan Kalyan Jana Sena released an emotional motivative song inkenni gaayalu on the occasion of its foundation day, which is viral on social media.

ITEMVIDEOS: జనసేన ఎమోషనల్ సాంగ్.. నెట్టింట్లో వైరల్..

Posted: 03/13/2018 05:41 PM IST
Pawan kalyan janasena releases motivational political song

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గోని తమ సత్తా చూపుతామని ఇప్పటికే ప్రకటించిన జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ స్టార్ పవన్ కల్యాన్.. రేపు గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీ వద్ద పార్టీ అవిర్భావ సభను కూడా నిర్వహిస్తూ తన జనసైన్యాన్ని కార్యోన్ముఖులను చేస్తున్నారు. గుంటూరు జిల్లా కాజలో తన సొంతింటి నిర్మాణం, పార్టీ కార్యలయం కోసం రెండు రోజుల క్రితమే మంగళగిరికి చేరుకున్న పవన్.. నిన్న తన సతీమణి, బందుమిత్రులతో కలసి శాస్త్రోక్తంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాన్ నాగార్జున యూనివర్శీటిలో సభా కార్యక్రమాలను కూడా ఆయన క్రితం రోజున స్వయంగా పర్యవేక్షించారు. సభాస్థలి వద్దకు చేరకున్న పవన్.. సభా వేదికను ఎక్కి ప్రత్యక్షంగా ఏర్పాట్లను పరిశీలించారు. గతంలో జనసేన సభలు జరిగిన అనంతపురం, కాకినాడలో చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనలు గుంటూరులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జనసేన వ్యవస్థాపక దినోత్సవాన్ని సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మాదాసు గంగాధరం సహా క్రీయాశీలక కార్యకర్తలకు సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కూడా అదేశించారు.

కాగా పార్టీ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనుప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఒక ఎమోషనల్ మేటివేటివ్ పాటను జనసేన విడుదల చేసింది. దేశానికి స్వతంత్ర్యాన్ని తీసుకువచ్చిన మహనీయుల జ్ఞాపకాలను నవతరానకిి తెలిపేలా ఓ వీడియో గేయాన్ని విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వతంత్ర ఉద్యమ్యం, రాష్ట్ర విభజన అంశం, తెలుగోడు జరిగిన అన్యాయం, నిలదీన వ్యక్తులపై పేలిన తూటాలు, రేగిన గాయాలను తలపిస్తూ ఈ పాట అసాంతం ఉద్విక్తభరితంగా సాగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  social media  motivational song  guntur  andhra pradesh  politics  

Other Articles