కాలేజీ విద్యార్థులకు భవిష్యత్ బాగుపడాలని వారికి పాఠాల బోధనతో పాటు ఈ పాఠాలు వారి భవితకు ఎలా దోహదపడతాయన్న విషయాలను కూడా చెప్పి ప్రొఫెసర్లు వారిని తీర్చిదిద్దుతుంటారు. అయిత పాఠాలతో సరిపెట్టుకోకుండా, వారిని వేధించే పోకిరీ ప్రొఫెసర్లు కూడా చాలామందే వుంటారు. ఇక ఈ మధ్యకాలంలో లైంగిక వేధింపులకు పాల్పడే కొత్త తరహా ప్రోఫెసర్లను కూడా మనం చేస్తున్నాం.
ఇలా ఏకంగా ఓ విద్యార్థిని లైంగికంగా వేదిస్తున్న ప్రోఫెసర్ కు గుణపాఠం చెప్పాలని భావించింది ఓ విద్యార్థిని. ప్రోఫెసర్ వేధింపులు శృతిమించిపోతున్న నేపథ్యంలో తట్టుకోలేక తరగతి గదిలోనే ఆ ప్రొఫెసర్‌ని ఓ విద్యార్థిని కొట్టిసింది. అంతేకాదు ఇకపై సరిగ్గా నడుచుకోవాలని కూడా సూచించింది. అయితే నాలుగు గోడల మధ్య తాను ఫ్రొఫెసర్ కు బుద్దిచెప్పిన విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని కూడా భావిందించింది. అంతే ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
అంతే ఆ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది, బాధిత యువతి ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని భారతి కాలేజ్‌లో బీటెక్ మూడో సంవత్సర విద్యార్థిని అని తెలిసింది. తరగతి గదిలోనే ప్రొఫెసర్ చెంపఛెళ్లుమనిపించి, నెట్టేసి, ఇక్కడితో వదిలేస్తున్నాం.. లేదంటే క్లాసు మొత్తాన్ని పిలిచి బుద్దిచెప్పాల్సి వుంటుందని ఆ యువతి ప్రోఫెసర్ ను హెచ్చరించింది. ఇక తరువాత ప్రొఫెసర్‌కి బుద్ధి చెప్పిన తరువాత ఆమె తమ వైస్ ఛాన్సలర్ కి ఓ లేఖ రాసి ఫిర్యాదు చేసి, అతడిపై చర్యలు తీసుకోమని కోరింది. ఈ ఘటనపై క్యాంపస్‌లో తోటి విద్యార్థులు నిరసన తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more