What If A Girl Behaves As Arjun Reddy అర్జున్ రెడ్డే అమ్మాయిగా మారితే చూడగలరా..?

Aruna reddy spoof of arjun reddy trailer

arjun reddy,arjun reddy new trailor,vijay devarakonda,arjun reddy film,arjun reddy vijaydevarakonda,shalini pandey,shalini pandey actress,What If A Girl Behaves As Arjun Reddy,Aruna reddy,spoof of arjun reddy,new Arjun Reddy Telugu Movie spoof video,Spoof short film,Arjun Reddy In Reality,Arjun Reddy Trailer Spoof,Bithiri Sathi As Arjun Reddy,Sathi On Youth Addiction To Movies,vinay kuyya, lady arjun reddy

The most hyped controversial movie Arjun reddy spoof is ready with a twist. that's "Aruna reddy. What if A Girl Behaves As Arjun Reddy??

ITEMVIDEOS: అర్జున్ రెడ్డే.. అమ్మాయిగా మారితే చూడగలరా..?

Posted: 11/16/2017 04:03 PM IST
Aruna reddy spoof of arjun reddy trailer

అర్జున్ రెడ్డి.. ఈ చిత్రం విడుదలకు ముందు ప్రచారంలో భాగంగా వేసిన పోస్టుర్లు మొదలుకుని ప్రారంభమైన వివాదం నేపథ్యంలో చిత్ర నిర్మాణ వర్గం ఎలాంటి ముమ్మర ప్రచారం చేకకుండానే బొలడెంత పబ్లిసిటీని తెచ్చిపెట్టుకుని విడుదలకు అన్ని సన్నాహాలను చేసేసుకుంది. ఈ వివాదం నేపథ్యంలో కుర్రకారు అసాంతం ఈ చిత్రాన్ని చూసి విజయాన్ని అందించారు.

ఇక కొందరు సినీప్రముఖులైతే.. చిత్ర హీరోను కూడా ప్రశంసల్లో ముంచెత్తారు. ఆ తరువాత ధోరణి మార్చుకున్నారునుకోండీ.. ఇలా మొత్తంగా చిత్రం మాత్రం హిట్ అయ్యింది. హీరో దేవరకొండ విజయ్ లుక్ ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. హీరో దమ్ము కొడతాడు.. డ్రగ్స్ తీసుకుంటాడు.. అశ్లీల మాటలు మాట్లాడతాడు.. తెగ ముద్దులు పెట్టేస్తుంటాడు.. ఇదీ అర్జున్ రెడ్డి కథ.

ఈ సినిమాలోని పాత్రలు రివర్స్ అయితే.. అదేనండీ హీరో క్యారెక్టర్ ను హీరోయిన్ చేస్తే ఎలా ఉంటుంది.. అర్జున్ రెడ్డి.. అరుణారెడ్డి అయితే ఎలా బిహేవ్ చేస్తుంది.. దీనికి స్పూఫ్ గా వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది.. ఎలా ఉందో మేము చెప్పడం కన్నా మీరూ లుక్కేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lady arjun reddy  aruna reddy  arjun reddy spoof  trailer  short film  tollywood  trending  viral videos  

Other Articles