BJP MP Hema Malini surprised by bulls' visit దూసుకొచ్చిన ఎద్దు.. హేమమాలినికి తప్పిన ముప్పు..

Bjp mp hema malini surprised by bulls visit into mathura railway station

hema malini, hema malini bull attack, bjp mp hema malini, bjp mp bull attack, mathura railway station, mathura bull attack, mathura news, uttar pradesh

It was literally a case of taking the bull by its horns when BJP MP Hema Malini made a surprise visit to the Mathura Railway Station

ITEMVIDEOS: దూసుకొచ్చిన ఎద్దు.. హేమమాలినికి తప్పిన ముప్పు..

Posted: 11/02/2017 02:11 PM IST
Bjp mp hema malini surprised by bulls visit into mathura railway station

పార్లమెంట్ సభ్యురాలు హేమమాలిని అకస్మిక తనిఖీలో ఓ అనూహ్య అతిథి వచ్చారు. ఏకంగా ఎంపీతోనే తన అవేదన చెప్పుకోవాలని భావించిందో ఏమే.. ఎంపీ వచ్చాశారని అధికారులు వారిస్తున్నా.. పోలీసులు అడ్డుకున్నా వినకుండా ఏకంగా ఎంపీ వద్దకు చేరుకునే వరకు ఆ ప్రయత్నాన్ని అపలేదు. అయితే చివరాఖరున అధికారులు, పోలీసులు ఎంపీకి అడ్డుగా నిలవడంతో పాటు ఈ అతిధిని తరేమేడంతో చేసేది లేక అక్కడి నుంచి వెళ్లిపోయింది.

మరోలా చెప్పాలంటే బీజేపి ఎంపీ హేమమాలినికి సమీపంలో ఎద్దు దూసుకురావడంతో అమెకు ముప్పు తప్పింది. ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇవాల అమె తన పార్లమెంటు నియోజకవర్గంలోని మధురలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆమె స్టేషన్ లో నడిచి వస్తుండగా, ఓ ఎద్దు అదుపు తప్పి స్టేషన్ లోకి దూసుకు వచ్చింది. దాన్ని అదుపు చేయాలని కొంతమంది ప్రయత్నించడంతో, బెదిరిపోయి పరుగులు తీసింది.

ఆ సమయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, ఆమె చుట్టూ నిలబడి, ఆమెను పక్కకు తప్పించారు. ఎద్దుకూడా పక్కనుంచి వెళ్లిపోవడం, ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆపై రైల్వే స్టేషన్ లో పశువులు తిరగడంపై హేమమాలిని మండిపడ్డారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని అధికారులను నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. ప్రజలకు సైతం సౌకర్యాలు లభించడం లేదని క్లాస్ తీసుకున్నారు. ఎద్దు దూసుకొచ్చిన వీడియోను మీరూ చూసేయ్యండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hema malini  bull attack  bjp mp  mathura railway station  mathura bull attack  uttar pradesh  

Other Articles