Pakistani police risks life to catch murderer సూపర్ పోలీస్: ప్రాణాలకు తెగించి ప్రమాదకారకుల్ని పట్టుకున్నాడు

Brave pakistani officer risks life to catch truck driver speeding away after running over a citizen

pakistani traffic officer fights truck driver, pakistani traffic warden fights speeding truck driver, brave pakistani traffic officer video viral

a traffic warden from Pakistan, clinging on to a speeding truck and putting his life at grave risk as he tried fighting the driver, is now going viral on social media.

ITEMVIDEOS: సూపర్ పోలీస్: ప్రాణాలకు తెగించి ప్రమాదకారకుల్ని పట్టుకున్నాడు

Posted: 06/15/2017 09:40 PM IST
Brave pakistani officer risks life to catch truck driver speeding away after running over a citizen

సినిమాల్లో చూసే సూపర్ పోలీసులకు తానేం తక్కువ కాదనుకున్నాడు. యాక్సిడెంట్‌ చేసి వాహనంలో పారిపోతున్న వారిని తన ప్రాణాలను పణ్ణంగా పెట్టి మరీ పట్టుకున్నాడు. సినిమా సన్నివేశాలను తలదన్నే రీతిలో వున్న ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ట్రక్కుతో వాహనాన్ని ఢీకొని పారిపోతున్న డ్రైవర్‌ని పట్టుకోవడానికి ఓ పోలీసు ప్రాణాలకు తెగించాడు. వివరాల్లోకెళితే.. బుధవారం ఉదయం రహదారిపై ఓ ట్రక్కు వేగంగా వెళుతూ ఓ వాహనాన్ని ఢీకొంది.

అదే సమయంలో వెనకే బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు. పోలీసుని గమనించిన మరో వ్యక్తి తన బైక్‌ని వేగంగా ట్రక్కు ముందుకు పోనిచ్చాడు. ట్రక్కు ముందు కొన్ని వాహనాలు ఆగి అది చూసిన ఓ పోలీసు అధికారి డ్రైవర్‌ని పట్టుకోవడానికి యత్నించే క్రమంలో ట్రక్కుపై ఎక్కేశాడు. పోలీసుని చూసి భయపడిన డ్రైవర్‌ వాహనాన్ని మరింత వేగంగా నడుపుతూవెళ్లాడు.ఉండడంతో చేసేదేంలేక డ్రైవర్‌ ట్రక్కు ఆపేశాడు. దాంతో డ్రైవర్‌ను పోలీసు అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  traffic officer  fight  truck driver  traffic warden  video viral  

Other Articles

Today on Telugu Wishesh