Huge Fire Accident in Shamshabad Lodge

Fire accident in hyderabad lodge

Hyderabad, Samshabad Fire Accident, Lodge Fire Accident, Samshabad Anupama Residency Lodge, Anupama Lodge Fire Accident, Samshabad Lodge Fire Accident, Anupama Lodge Samshabad

Fire Accident in Hyderabad Lodge. Short Circuit reason behind Samshabad Fire Accident.

ITEMVIDEOS:లాడ్జిలో ఘోర అగ్ని ప్రమాదం

Posted: 06/14/2017 08:16 AM IST
Fire accident in hyderabad lodge

హైదరాబాదు శివారులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. శంషాబాద్‌ లోని ఓ లాడ్జిలో భారీగా మంటలు చెలరేగాయి. ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఎనిమిది అంతస్తుల శ్రీ అనుపమ రెసిడెన్సీ లాడ్జిలో వంటగదిలో షార్ట్‌ సర్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. మంటల్లో 50 మంది చిక్కుకున్నట్లు సమాచారం.

దట్టమైన పొగలు వ్యాపించి, మంటలు చెలరేగడంతో లాడ్జిలో బస చేస్తున్నవారు ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే భవనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగి, మొదటి అంతస్తు నుంచి మూడో ఫ్లోర్ లో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రి కూడా దగ్థమైనట్టు తెలుస్తోంది. లాడ్జిలో ఉన్నవారితో పాటు, ఆసుపత్రి సిబ్బంది భవనం టెర్రస్ పైకి చేరుకుని హాహాకారాలు చేస్తున్నారు.

 

అగ్నిమాపక సిబ్బంది కాస్త ఆలస్యంగా ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రమాద సమయంలో ఉండాల్సిన ఎమర్జెన్సీ ద్వారం దీనికి లేదని పలువురు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Fire Accident  Samshabad Lodge  

Other Articles