Snake Crawls Up Moving Car, Tries To Get In వైరల్ వీడియో: షి తో షికారు అన్నారే కానీ.. మరీ ఇలానా..

Snake crawls up moving car on a highway tries to get in

Ryan McMurphy journey with car, snake, Caught on Camera, snake crawls on car, Viral Videos, Latest news, Video Viral, news, viral, cobra, snake, Georgia, car, america

Ryan McMurphy from Georgia, US was driving on the highway when he noticed the reptile crawling on his car's hood, making its way towards him.

ITEMVIDEOS: వైరల్ వీడియో: షి తో షికారు అన్నారే కానీ.. మరీ ఇలానా..

Posted: 06/11/2017 11:58 AM IST
Snake crawls up moving car on a highway tries to get in

మన తెలుగు రచయితలు చెప్పింది విని షి తో షికారు అంటే అంగ్ల షీ అనుకున్నాడే కానీ.. ఆ షీలో ఏది వర్తిస్తుందో దానిని తీసుకుని వెళ్లకుండా.. ఏకంగా మరో షీ తో షికారు చేశాడు అమెరికాలోని జార్జియాకు చెందిన వ్యక్తి. కారు కదులుతున్న కొద్ది తనతో పాటు వచ్చిన షి రౌద్రంగా మారింది. తన సహజ తత్వంతో బుసుల కొడుతుంది. అంతే భయపడిపోయిన మనోడు మార్గమధ్యంలో హైవేపై కారును అపి.. ఆ షీని వెళ్లిపోమ్మానాడు. ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడు మీకు విషయం అర్థమైందనుకుంటా..

ఇక వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఓ పార్కింగ్ స్థలంలో ర్యాన్ మెక్ మార్ఫీ అనే కారు యజమాని తన కారును నలిపాడు. తన పనిని ముగించుకుని వచ్చి కారులో కూర్చోబోతుండగా, సుమారు 10 అడుగులు పామును చూశాడు. ఈ లోపు కారులో కూర్చున్నానుగా కారు నడపడం స్టార్ట్ చేస్తే అది వెళ్లిపోతుందని భావించాడు. అలా నెమ్మదిగా తన కారును స్టార్ట్ చేసి ముందుకు కదిలాడు. కారు కదిలినా పాము మాత్రం బ్యానెట్ పైనే పాకుతూ వుంది.

పాముకి కారు షికారు చేయాలని అనిపించి ఉంటుందనుకుంటా అని మెక్ మార్ఫీ పాము కదలికలను వీడియో తీయడం మొదలుపెట్టాడు. కారు డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా బానెట్‌పై ఉన్న ఆ పాము అటూ ఇటూ కదిలింది. బానెట్ నుంచి పాకుతూ కారు విండో వద్దకు వచ్చి.. తలతో కొట్టింది. మూగజీవిని ఎందుకు హింసించడం అనుకున్నాడో.. లేక విషసర్పంతో అటలెందుకు అనుకున్నాడో.. కానీ కారును హైవేపై మధ్యలోనే నిలిపివేశాడు. ఆ వెంటనే పాము మెల్లగా కారు దిగి తన దారిన అది వెళ్లిపోయింది. పాముతో తన హర్రర్ జర్నీని వివరిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ryan McMurphy  news  viral  cobra  snake  Georgia  car  Viral Videos  America  

Other Articles