Modern bride in undergarments very sexy look పొట్టి డ్రెస్సులో హాటుగా మోడ్రన్ పెళ్లికూతురు..

Modern bride in undergarments very sexy look

bride in undergarments very sexy look, modern bride with hot look, modern bride with undergarments, modern bride with sexy look, bride, groom, punjabi bride, modern bride, sexy bride, hot bride, Modern bride in shorts

Even in western countries, the couple who getting married will be dressed in customed style, but where as the punjabi bride becomes expectional as she turns to be modern bride of punjabi marriage rituals

ITEMVIDEOS: ఈ హాట్ అండ్ సెక్సీ పెళ్లికూతురును చూశారా..?

Posted: 06/06/2017 02:23 PM IST
Modern bride in undergarments very sexy look

పెళ్లంటే పందిళ్లు, తప్పట్లు, తాళాలు ...మూడే ముళ్లు, ఏడే అడుగులు, మొత్తం కలిపి నూరేళ్లు. అవును. పెళ్లి అనేది జీవితంలో ఒక తీయని జ్ఞాపకం. మూడుముళ్లతో ఏకమై, ఏడడుగులతో మొదలై నూరేళ్ల బంధానికి బాటలు వేసేది పెళ్లి. అందుకే పెళ్లిని వీలైనంత వైభవంగా చేసుకోవాలని అందరూ అనుకుంటారు. జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం కనుక ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. ఒక్క వధూవరుల బట్టలకే ఎంతవారైనా వేల నుంచి లక్షల రూపాయల వరుకు ఖర్చుపెట్టేస్తుంటారు. వీరి పెళ్లివస్త్రాలకే అత్యధికంగా ఖర్చు అవుతుంది.

కేవలం ఒక్క రోజు కోసం వినియోగించే డ్రస్సులకు వేల రూపాయలను వెచ్చిస్తారు. ఏమన్నా అంటే సంప్రదాయం అని సమాధానమిస్తారు. నిజమే మరి యావత్ ప్రపంచం భారతీయ వివాహలను చూసి ప్రశంసిస్తూ.. ఎక్కడెక్కడి నుంచి విదేశీయులు ఇక్కడకు వచ్చి.. ఇక్కడ సంప్రదాయాల ప్రకారం వివాహాలు చేసుకుంటున్నారంటే అందుకు ఇక్కడి అచార వ్యవహారాలు, పద్దతులు నచ్చడమే కాబోలు. అయితే విదేశీయులు కూడా పెళ్లి అనగానే సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తారు. అక్కడ కూడా వివాహబంధానికి పవిత్రత నెలకొని వుంది.

అయితే వీటన్నింటికి భిన్నంగా ఓ పంజాబీ అమ్మాయి మోడ్రన్ పెళ్లికూతురు అవతారమెత్తింది. నెట్ లో వైరల్ గా మారింది. ఒళ్లు మోయలేనంత ఆభరణాలు, బరువైన లెహంగా, ఆకర్షణీయంగా కనిపించేలా మేకప్ తో కాకుండా ఏకంగా షాట్స్ లో పెళ్లి కూతురుగా వచ్చి కనిపించడంతో.. హాడావిడిలలో అలా వచ్చేసిందా..? లేక తన డ్రెస్సులు సైజ్ సరిపోలేదా..? లేక కావాలనే అలా వచ్చేసిందా..? అన్న విషయం అర్థకాని నెట్ జనులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

పంజాబీ యువతి పెళ్లికి చెందిన చిన్న క్లిప్ నెట్టింట దూసుకెళుతున్నాయి. అందమైన లెహంగాను ధరించాల్సిన ఆ వధువు ఎవరూ ఊహించని విధంగా ఓ పొట్టి డ్రస్సుతో వచ్చేసింది. సంప్రదాయ వధువు ధరించే చోలీ, బంగారు ఆభరణాలు, దుప్పట్టాలను వేసుకుని లెహంగా స్థానంలో నైకీ బ్లాక్ షార్ట్స్ తో వచ్చి పెళ్లిలో పాల్గొంది. వరుడి ముందు అలాగే తిరిగి, అతని మెడలో వరమాల వేసింది. కొంతమంది ఆమె చేసిన పనిని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఇదేం చోద్యమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ వీడియోలో కొంత భాగాన్ని మీరూ చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : modern bride  groom  shorts  undergarments  marriage rituals  video viral  

Other Articles