sanath jayasuriya leaked revenge porn శ్రీలంక క్రికెటరే తన రహస్య వీడియోలు లీక్ చేశాడా..?

Sanath jayasuriya leaked revenge porn

sanath jayasuriya leaked revenge porn, jayasuriya leaked revenge porn, jayasuriya leaked private video, Deshabandu, sanath jayasuriya, porn video, viral video, cyber crime, revenge porn video, sri lanka cricketer, jaya suriya porn sex filmed, Cyber crime, Sri Lanka, cricket

Sanath Jayasuriya, Sri Lanka cricketer, is accused of leaking a ‘revenge porn’ sex tape involving him and his former girlfriend who is now said to be married to a business and media tycoon.

ITEMVIDEOS: క్రికెటరే తన రహస్య వీడియోలు లీక్ చేశాడా..?

Posted: 05/27/2017 11:56 AM IST
Sanath jayasuriya leaked revenge porn

అంతర్జాతీయ మాజీ క్రికెటర్‌కు సంబంధించిన ఒక ప్రైవేటు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాజీ ప్రియురాలితో శృంగారంలో పాల్గొంటున్న ఆ చిత్రం ఇప్పుడు సంచలనమై ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరంటారా.. శ్రీలంక క్రికెట్‌ జట్టు మాజీ సారథి సనత్ జయసూర్య. క్రికెట్ లో శ్రీలంక జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించి.. జట్టు కెప్టెన్ గా కూడా వ్యవహరించిన ఆయన  రాజపక్స హయాంలో స్థానిక ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి డిప్యూటీ మంత్రిగా కూడా పనిచేశాడు. అప్పట్లోనే ఓ మహిళా వ్యాపారవేత్తతో సంబంధం పెట్టుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఇద్దరు శారీరికంగా, మానసికంగా ఒక్కటయ్యారు. ఆ తరువాత ఏవో కలహాలు తలెత్తి వారు విడిపోయారు.

కాగా ప్రస్తుతం వారిద్దరూ సన్నిహితంగా వున్న వీడియో ఒకటి లీక్ అయ్యింది. ఇప్పుడది నెట్టింట్లో సంచలనంగా మారింది. వీరిద్దరి ఎడబాటు తరువాత జయసూర్యతో సంబంధాలను తెంచుకున్న మహిళ ఓ బడా వ్యాపారవేత్తను వివాహం చేసుకుని సజావుగా సంసారం చేస్తుంది. అంతేకాదు అటు వ్యాపార రంగంలోనూ రాణిస్తూ.. అమె ఓ మీడియా సంస్థకు అధిపతిగా కొనసాగుతుంది. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించినందునే పగబట్టిన జయసూర్య తనతో సన్నిహితంగా వున్నప్పటి వీడియోను రికార్డు చేసి.. తాజాగా లీక్ చేశాడని బాధిత మహిళ వ్యాపారవేత్త అరోపిస్తున్నారు.

అవును గతంలో నేను జయసూర్యను ప్రేమించాను. అయితే ఆ తరువాత ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. అందుకని విడిపోయాం. ఇప్పుడు నేను నా భర్తతో హాయిగా సంసారం చేసుకుంటూ ఇటు వ్యాపార రంగం అటు మీడియా రంగంలో రాణిస్తున్నాను. తన ఎదుగుదలను ఓర్వలేక జయసూర్యానే ఈ వీడియోలను లీక్ చేశాడని అమె అరోపిస్తున్నారు. విడిపోవడానికి కూడా కారణాలను అమె స్పష్టం చేశారు. చట్టప్రకారం తన భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో తాను ఆయనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించానని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో లీక్ అంశం కొలంబోలోని శ్రీలంక జాతీయ సైబర్‌ సెక్యూరిటీ కేంద్రానికి చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles