Hotel Idly in Dalit House complaint against Yeddyurappa

Restaurant made idlis expose yeddyurappa s gimmick at dalit house

Yeddyurappa, Yeddyurappa Idly, Yeddyurappa Dalit Meal, Yeddyurappa Controversy, Yeddyurappa Dalit Insult, Hotel Idly Yeddyurappa, Yeddyurappa Insult Dalit, Yeddyurappa Dalit Home,Karnataka BJP Chief Yeddyurappa, EX CM Idly Row, Former CM Hotel Idly, Yeddyurappa

Karnataka BJP Chief Yeddyurappa visits Dalit house but eats hotel food, faces untouchability charge. BJP defends allegations 'politically motivated'

ఇడ్లీ వివాదంలో మాజీ సీఎం

Posted: 05/22/2017 11:42 AM IST
Restaurant made idlis expose yeddyurappa s gimmick at dalit house

దళిత ఇళ్లలో భోజనం చేసే సాంప్రదాయం, వారిపై లేని పోని ప్రేమలు కురిపించే క్రమంలో లేనిపోని వివాదాలు మూటగట్టుకుంటున్నారు మన నేతలు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యాడ్యురప్ప కూడా ఇప్పుడు సరిగ్గా ఇప్పుడు అలాంటి పనే చేశాడు.

దళితులను దారుణంగా అవమానించాడనే విమర్శలు ఇప్పుడు ఆయనపై వినిపిస్తున్నాయి. తుమ్ కుర్ జిల్లా పర్యటనలో ఉన్న యాడ్యురప్ప తన అనుచరులతో కలిసి ఓ దళితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడే భోజనం చేసి కాసేపు వారితో మాటామంతి కలిపి ఆపై తన పర్యటన కొనసాగించాడు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది.

వాళ్లు వండిన పదార్థాలను కాకుండా దగ్గర్లోని ఓ హోటల్ నుంచి ఇడ్లీలు తెప్పించుకుని మరీ యాడ్యూరప్ప భోజనం చేశాడు.దీంతో తీవ్ర దుమారం రేగింది. యాడ్డీ చర్య ముమ్మాటికీ దళితులను అవమానించినట్లేనని కాంగ్రెస్ విమర్శిస్తోండగా.. రాజకీయ దురుద్దేశంతోనే లేనిపోనివి అపాదిస్తూ ఆ పని కాంగ్రెస్సే చేస్తోందని బీజేపీ కౌంటర్ కు దిగింది. మొత్తానికి మాజీ సీఎం హోటల్ భోజనం రాజకీయంగా పెను దుమారాన్ని మాత్రం రేపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  Yeddyurappa  Dalit Meal  Idly Controversy  

Other Articles