యూట్యూబ్ లో అక్కడి బూతు వీడియోలు లేకుండా చేసేశారే! | Kerala no more land of porn in YouTube.

Kerala no more land of porn

Kerala, Land of Porn, Kerala You tube Videos, Kerala Porn Tag, God's Own Country porn, Kerala Porn You tube Videos, Kerala Porn Videos, Kerala Adult Movies

Carpet bombing succeeds, Kerala no more land of porn.

దేవుడి సొంత రాజ్యంలో నో బూతు

Posted: 04/12/2017 01:20 PM IST
Kerala no more land of porn

చుట్టూ నీరు, పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం వీటి గురించి చెప్పగానే గుర్తొచ్చే స్పాట్ కేరళ. వీటితో పాటు విద్యాశాతం అధికంగా ఉన్న రాష్ట్రంగా దశాబ్దాలుగా మొదటి స్థానంలోనే నిలుస్తూ వస్తూ ఉంటుంది. అదే సమయంలో బూతు చిత్రాలకు కూడా ఈ రాష్ట్రం బాగా ఫేమస్సే. ఏ పోర్న్ సైట్ వెతికినా చాలూ మల్లూ వీడియోలు కోకోల్లలుగానే తారసపడుతుంటాయి. గాడ్ ఓన్ కంట్రీగా పేరున్న కేరళ ఆ మార్క్ తొలగించుకునేందుకు చాలా కష్టపడి చివరికి విజయం సాధించింది.

గూగుల్ లో కేరళ పేరును టైప్ చేయగానే ప్రతీ 20 సైట్లలో 10 దాకా పాప్ అప్ పోర్న్ సైట్లకే వెళ్లేవంట. ఇది ఒక రకంగా పర్యాటక రంగం దారుణంగా ప్రభావం చూపి, ఖజానాకు దెబ్బేసింది. దీంతో రంగంలోకి దిగిన పర్యాటక శాఖ నాలుగేళ్ల క్రితమే వాటిని అరికట్టే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందమైన ప్రదేశాలు, వీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ వస్తోంది. చిట్టచివరకు యూట్యూబ్ లో కేరళ పోర్న్ అనే పేరు లేకుండా పోయింది.

ఆ వీడియోల ఆధారంగా అడల్డ్ కంటెంట్ కంటే టూరిజం ప్లేస్ లను వెతికే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ రావటంతో అడల్ట్ మార్క్ చెరిగిపోయింది. ప్రస్తుతం ల్యాండ్ ఆఫ్ పోర్న్ ట్యాగ్ ఎక్కడా కనిపించటంతో విజయం సాధించినట్లయ్యిందని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మిగతా సైట్లకు కూడా వీటిని విస్తరించాలని భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Adult Movies Tag  You Tube  

Other Articles

Today on Telugu Wishesh