స్పైస్ జెట్ సమ్మర్ కూల్ ఆఫర్ SpiceJet, IndiGo slash ticket prices in pre-summer sale

Spicejet summer cool offer on fares as low as rs 1 200

SpiceJet, Jet Airways, Airfare, Rajasthan, Airports Authority of India, indigo airlines, delhi-jaipur, pre-summer sale, air ticket prices slashed, india news, latest news

Airfares on the Jaipur-Delhi route have fallen to a new low, Indigo flight has come down to Rs 1,200 for advance bookings, the fare on a Jet Airways flight is Rs 1,387.

స్పైస్ జెట్ కూల్ ఆఫర్.. వేసవిలోనూ డిస్కౌంట్ ఆఫర్

Posted: 04/08/2017 01:36 PM IST
Spicejet summer cool offer on fares as low as rs 1 200

వేసవిలో ఇంధన ఖర్చులు అధికంగా వినయోగం కానున్న నేపథ్యంలో కస్టమర్ల టిక్కెట్ ధరలపై విమనయాన సంస్థలు అదే స్థాయిలో ప్రతాపాన్ని చూపాల్సి వుండగా, ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఇందుకు పెరిగిన విమనాలు, పౌరయానం, విమాన సంస్థల సేవలు కారణం కాగా, అది కూడా విమానయాన ప్రయాణికులకు బాగానే కలసివచ్చింది. ఇక సమ్మర్ లోనూ విమానయాన సంస్థల మధ్య చౌకధర యుద్దం మొదలైంది.

దీంతో ఇప్పటికే ఇండిగో సంస్థ దేశవాళీ రూట్లలో విమాన టికెట్ల ధరలపై రాయితిని ప్రకటించగా, ఇప్పుడు తాజాగా జెట్ ఎయిర్ వేస్ సైతం అదే దారిలో నడిచింది. 'సమ్మర్ కూల్ ఆఫర్' పేరిట ఎకానమీ క్లాస్ టికెట్లను రూ. 1,294 కే అందించనున్నట్టు తెలిపింది. 9వ తేదీలోగా బుక్ చేసుకునే టికెట్లపై, కనీసం 20 రోజుల తరువాత ప్రయాణానికి తేదీని నిర్ణయించుకోవాల్సి వుంటుందని తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ లో భాగంగా ఎకానమీ టికెట్లను ప్రీమియం టికెట్లుగా కూడా అప్ గ్రేడ్ చేసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలావుండగా ఢిల్లీ నుంచి జైపూర్ కు కేవలం రూ.1200లకే ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian man shot  robbery  Vikram Jaryal  Yakima city  US news  

Other Articles