విమానంలో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తే.. కాలిపోయింది.. Kamal Haasan's elder brother Chandra Haasan passes away

Kamal haasan s elder brother chandra haasan passes away

Raj Kamal Films International, Kamal Haasan, Geethamani, Chandra Haasan, Anu Haasan, kollywood, tollywood

Kamal Haasan's elder brother and renowned film producer Chandra Haasan passed away. He was 82.

నటుడు కమల్ సోదరుడు చంద్రహాసన్ కన్నుమూత

Posted: 03/19/2017 11:34 AM IST
Kamal haasan s elder brother chandra haasan passes away

ప్రముఖ దక్షిణాది నటుడు కమలహాస‌న్ సోదరుడు, నిర్మాత చంద్ర‌హాస‌న్ లండ‌న్‌ లో కన్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 82 సంవత్సరాలు. ప్రస్తుతం లండ‌న్‌ లో కుమార్తె అను వ‌ద్ద నివాసం ఉంటున్న ఆయ‌న.. ఇవాళ ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించారు. జనవరి 7న చంద్రహాసన్ భార్య గీతామణి (73) మరణించినప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురైన ఆయన మూడు నెలలు గడవక ముందే మరణించడంతో ఆ కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది.

రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్‌ పతాకాన్ని స్థాపించిన చంద్రహాసన్, పలు సినిమాలకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. కమలహాసన్ తో కూడా పలు ఉత్తమ చిత్రాలను నిర్మించారు. తన ఇద్దరు సోదరులు సినిమాల్లో నటనతో తెరపై కనిపించి ప్రేక్షకుల మనన్నలను పోందినా.. తాను మాత్రం తెర వెనుక వుంటూ పనిచేయడానికే ఆయన అసక్తిని కనబర్చారు. ఆయన మృతికి కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles