అద్భుతం: సాయి అలయంలో భగవంతుడి అకృతి Shirdi Sai Baba Appears as Sunlight at Mysore

Miracle caught on cctv shirdi sai baba appears as sunlight at mysore

zilla panchayath, saibaba temple hunsur, mysore, Vijay Karnataka, Sai Baba Mandir, sai baba, Pushpa Amarnath, mysuru, mla manjunath, Hunsur, HP, CCTV

There's a CCTV footage where a transfiguration at a temple near Mysuru in Hunsur resembles Sai Baba. No surprises — it has become the talk of the town.

ITEMVIDEOS: అద్భుతం: సాయి అలయంలో భగవంతుడి అకృతి

Posted: 03/01/2017 05:26 PM IST
Miracle caught on cctv shirdi sai baba appears as sunlight at mysore

ఎక్కడ నిజమైన భక్తి ప్రవత్తులు వెలుగొందుతాయో అక్కడ నిజంగా భగవంతుడు నివసిస్తాడని పెద్దలు అన్న మాటలు.. అక్షరాల నిజమయ్యాయి. మైసూరు జిల్లా హుణసూరిలోని శ్రీ సాయిబాబా ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. ఆలయంలోకి ప్రవేశించిన సూర్య కిరణాలు అచ్చు సాయి బాబా ఆకారం కనిపించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఆలయంలోకి సూర్య కిరణాలు ప్రవేశిస్తున్న సమయంలో ఆవి సాయి ఆకృతిలో ఉండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలు మొత్తం అక్కడి సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.ప్రతిరోజు మాదిరిగానే మంగళవారం కూడా ఆలయ ఇంచార్జ్ సీసీ కెమెరాలను పరిశీలించగా ఆలయంలో ఓ వెలుగు కనిపించింది. ఇదేంటి అని ఆయన పరిశీలించి చూడగా, సాయినాధుడి ఆకారంలో సూర్యరశ్మి కనిపించింది. దీంతో ఈ సిసిటీవి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సూర్య కిరణాల నడుమ సాయి నడిచి వచ్చినట్లు దృశ్యాలు అందులో ఉన్నాయి. అదే సమయంలో ఓ భక్తుడు బాబా సన్నిధిలో పూజ కూడా నిర్వహిస్తున్న దృశ్యం కూడా అందులో ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో సాయి దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి వస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh