హవ్వా..! న్యూడ్ డాన్స్ షో కోసం మరీ అలానా..! Nude Dance show, dancers and audience have to be naked too

Nude dance show dancers and audience have to be naked too

nude live, nude dance show, nude Dancers, nude audience, dance without any clothes, audience, sydney, sydney nude dance show, naked dance, Australia, sydney, News Report, footage, art gallery of new south wales, australia nude dance show, arts and culture

A bizarre new show where dancers perform in the nude is making headlines - because the audience has to be naked too .

ITEMVIDEOS: హవ్వా..! న్యూడ్ డాన్స్ షో కోసం మరీ అలానా..!

Posted: 01/28/2017 04:09 PM IST
Nude dance show dancers and audience have to be naked too

న్యూడ్ డాన్స్.. రమారమి ప్రపంచంలో అందరికీ తెలిసిన డాన్సులే. ఓ దేశంలో పోల్ డాన్సుల పేరుతో, మరో దేశంలో మరో పేరుతో.. ఇంకొన్ని దేశాల్లో శృంగారానికి అడ్డూ అదుపు కూడా లేకపోవడంతో.. రకరకాల పేర్లతో అందరికీ తెలిసిందే ఈ న్యూడ్ డాన్సులు. ఇక ముఖ్యంగా మన వారికి తిరునాళ్లలో రాత్రియ్యే కోద్ది వంటిమీద బట్టలు తగ్గిస్తూ కిక్కెంక్కించే న్యూడ్ డాన్సులు పరిచమయే. పలుకుబడి కల్గిన రాజకీయ నేతల నుంచి అన్ని వర్గాల వారు ఈ డాన్సులు చూడటానికి ఎగబడతారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ డాన్సులకు గిరాకీ కొంత ఎక్కువనే చెప్పాలి.

అయితే అస్ట్రేలియాలోని సిడ్నీలో మాత్రం న్యూడ్ డాన్స్ షో ప్రస్తుతం హెడ్ లైన్లలో స్థానం సంపాదించింది. ఏంటీ అక్కడేంటి ప్రత్యేకత అంటారా..? ఇక్కడి డాన్స్ షో చూడాలంటే.. డాన్సర్లతో పాటు షోను వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షక మహాశయులు కూడా వారిలానే వుండలన్న షరత్తు.. ఈ డాన్స్ షోను వార్తల్లో నిలిచేలా చేస్తుంది. అదేంటి అంటారా.. నూలు పోగు లేకుండా డాన్సర్లు వేసే డాన్స్ షోను ప్రేక్షకులు కూడా నగ్నంగానే వీక్షించాలి. ఈ షోకు న్యూడ్ లైవ్ అని కూడా నామకరణం చేశారు. ఈ షోను సిడ్నీకి చెందిన అర్ట్ గ్యాలరీ అప్ న్యూ సౌత్ వేల్స్ సంస్థ నిర్వహిస్తుంది.

మానవుడి శరీరం సహజంగా ఎలా వుంటుంది. ఇతరులు ఎదురైనప్పుడు ఎలా ప్రతిస్పందిస్తుంది.. వారి సంస్కృతిని ఎలా మలుచుకుంటుందన్న అంశాలపై అవగాహన కల్గించేలా ఈ న్యూడ్ లైవ్ డ్యాన్స్ షోను నిర్వహిస్తున్నట్లు అర్డ్ గ్యాలరీ అప్ న్యూసౌత్ వేల్స్ సంస్థ తెలిపింది. ఈ షోకు డాన్సులను  రాఫెల్ బోనాచెలా కొరియోగ్రఫర్ గా వ్యవహరిస్తుండగా, తమ సంస్కృతికి, కళలకు, శిల్పకళల అధారంగా నృత్యకారులు డాన్సులతో అలరిస్తారని అర్ట్ గ్యాలరీ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles