హీరోయిన్ కు డ్రెస్సు తెచ్చిన తంటా.. ఇంతింత కాదయా..! Actress Suffers Wardrobe Malfunction, Flashes Underwear

Actress suffers wardrobe malfunction flashes underwear

emily ratajkowski, American actress, emily ratajkowski wardrobe malfunction, emily ratajkowski golden globes dress, wardrobe malfunction, golden globes dress, Underwear, entertainment

Emily Ratajkowski suffered a wardrobe malfunction while posing for photos at the InStyle and Warner Bros.

ITEMVIDEOS: నటికి డ్రెస్సు తెచ్చిన తంటా.. ఇంతింత కాదయా..!

Posted: 01/10/2017 04:52 PM IST
Actress suffers wardrobe malfunction flashes underwear

నటిగా గుర్తింపు రాగానే సరిపోదు.. కొద్దిగా ఒదిగి.. హుందాగా వున్న దుస్తులు వేసుకుంటే అదే పది కాలల పాటు పరువు మర్యాదలు కాపాడుతుంది. అంతేకానీ ఏమి వేసుకున్నామో కూడా తెలియకుండా వేసుకున్న దుస్తులను అటు ఇటు తిప్పితే ఇలానే పరువు మర్యాదలు గంగలో కలుస్తాయి. ఇలా మన నటిమణులకు చెబితే సబబే కానీ.. ఏకంగా అమెరికాలో ఓ మోస్తారులో ప్రాముఖ్యత సంతరించుకున్న నటీమణికి చెబితే.. అసలు నీకు ష్యాషన్ అంటే తెలుసా అని తిట్టించుకోక తప్పదు.

అయితే నిజానికి అమెరికా అయినా.. ఇండియా అయినా.. మనిషి పరువు, మర్యాదలను కాపాడేవి దుస్తులన్న విషయం మాత్రం తెలియనిది కాదు. డ్రెస్సు గురించి మాట్లాడుతూ అమెరికా నటీమణి గురించ ప్రస్తావన ఎందుకంటారు కదూ..? ఇప్పటికే పలుమార్లు ఇలా కురుచ దుస్తులు వేసుకుని తన అందాలను కెమెరాలు క్లిక్ మనిపించినా.. ఏమాత్రం మారని అమెరికా నటి ఇమిలీ రటజ్ కౌస్కీ మళ్లీ దుస్తులతో పరాభావాన్ని ఎదుర్కున్నారు. అయితే దానిని ఏమాత్రం పట్టించుకోకుండా మసలుకున్నారు.

జనవరి 8న రాత్రి జరిగిన వెన్ స్టీన్ కంపెనీ, నెట్ ఫ్లెస్ గోల్డన్ గ్లోబ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన అనేక మందిలో ఒక అతిధిగా పాల్గోన్న నటి ఇమిలీ..  పార్టీ తరువాత జరుగుతన్న ఫోటో సెషన్ లో ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. ఇదే క్రమంలో తాను వేసుకున్న దుస్తులు బంగారు వర్ణంలో మెరుస్తున్న నేపథ్యంలో దానిని చేతులతో పట్టుకుని అటు ఇటూ ఊపుతూ ఫోటోలజకు ఫోజులిస్తున్న క్రమంలో అమె డ్రెస్సు కాస్తా పైకి లేచి లోదుస్తులు కెమెరాలకు చిక్కాడంతో అమె పరాభవానికి గురయ్యారు. అయినా తనకేమీ జరగనట్లు అమె అక్కడి వ్యవహరించి మర్యాద కాపాడుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh