ముద్రగడ ఉద్యమానికి నటి హేమ మద్దతు actress hema supports mudragada in kapu movement

Actress hema supports mudragada in kapu movement

Actress Hema, Tollywood, Telugu Actress, Kapu Agitation, Kapu Reservations, Chandrababu, election promises, mudragada padmanabham, telugu film industry,

Telugu actress Hema has said that she will support the Kapu movement led by Mudragada Padmanabham and added that she won't back off even if Telugu film industry banishes her.

ఇండస్ట్రీలో అవకాశాల కన్నా జాతి ప్రయోజనాలే ముఖ్యం

Posted: 01/05/2017 09:04 PM IST
Actress hema supports mudragada in kapu movement

ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని సినీనటి హేమ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తైయినా కాపులను, కాపులకిచ్చిన హామీలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అమె ఆరోపించారు. కాపు ఉద్యమ నేత, ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు తనంతట తానుగా ఇక్కడికి వచ్చినట్టు తెలిపిన హేమ.. కాపులను బీసీలలో చేర్చాలని డిమాండ్ చేశారు. కాపులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఈ ఉదయం కాకినాడలో జరిగిన కాపు మహిళా సదస్సుకు హాజరైన హేమ ప్రసంగిస్తూ, కాపు ఉద్యమంలో పాల్గొంటే చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకుండా తొక్కేస్తారన్న భయం తనకు లేవని హేమ అన్నారు. తనకు సినిమా అవకాశాల కన్నా కాపు జాతి ప్రయోజనాలే ముఖ్యమని ఉద్యమిస్తున్న ముద్రగడకు మద్దతు ప్రకటించడం ప్రధానమని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బీసీల్లో చేరుస్తామని ఇతర కులాల నాయకులు లేని అభ్యంతరాలు.. ఇప్పుడెందుకు వచ్చాయని అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్నవారంతా కంచాలను గరిటలతో కొడుతూ మహిళలు తమ నిరసన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Hema  Tollywood  Telugu Actress  Kapu Agitation  Kapu Reservations  Chandrababu  

Other Articles

Today on Telugu Wishesh