న్యూ ఇయర్ రోజున అభిమానులకు కిక్కిచ్చే ఫోటోలు.. Ashley Graham, Lea Michele ring in 2017 in their birthday suits

Ashley graham lea michele ring in 2017 in their birthday suits

ashley graham side boob, ashley graham nude instagram photos, ashley graham nude vacation photos, ashley graham instagram photos, ashley graham body positive, ashley graham nude modeling, Lea Michele, Lea Michele nude photo, Lea Michele instagram photo, Lea Michele nude new year photo, american actress Lea Michele nude photo

Ashley Graham and Lea Michele rang in the start of 2017 au natural. The model shared a photo of herself taking a shower while on vacation with her husband.

ITEMVIDEOS: న్యూ ఇయర్ రోజున అభిమానులకు కిక్కిచ్చే ఫోటోలు..

Posted: 01/05/2017 11:21 AM IST
Ashley graham lea michele ring in 2017 in their birthday suits

న్యూ ఇయర్ వేడుకలను ఎవరైనా స్నేహితులు, బంధువులు లేదా కుటుంబసభ్యులతో జరుపుకుంటారు. ఒక యూత్ మాత్రం ఏడాదికోసారి వచ్చే వేడుకల కోసం ముందునుంచే భారీ ప్లాన్ చేసుకుంటారు. అయితే సెలబ్రిటీలు మాత్రం కొత్త సంవత్సరం వస్తుందనగానే అభిమానులకు మంచి సందేశాలను పంపి వారిని అనందంలో ముంచెత్తాలని చూస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఈ సెటబ్రిటీలు అభిమానులకు నూతన సంవతసరం రోజున అభిమానులకు మంచి కిక్కు ఎక్కించే గిప్టులను ఇచ్చారు. అదేంటంటారా..? ఇంతకీ ఎవరంటారా..?

అమెరికాకు చెందిన ఇద్దరు అందమైన భామలు అందులో ఒకరు మోడలింగ్ లో ప్లస్ సైజ్ విభాగంలో రాణించి అభిమానులను సొంతం చేసుకున్న యాష్లీ గ్రాహమ్ కాగా, మరోకారు అమెరికా నటి, గాయని, రచయితగా అమెరికావాసుల అభిమానాన్ని చూరగోన్న లీ మిచ్చెల్లీ. అయితే వీరు న్యూఇయర్ రోజును పురస్కరించుకుని తమ అభిమానులకు చుక్క మద్యం ముట్టకుండానే కిక్కు ఎక్కించే బహుమానాన్ని అందించారు. అందుకు వీరిద్దరూ అభిమానలతో షేర్ చేసుకుంది వీరి నగ్న చిత్రాలను. అవ్వాక్కయ్యారా..? నిజమండీ

మోడల్ యాష్టీ గ్రహామ్, ప్రముఖ ఫోటోగ్రాఫరైన తన భర్త జస్టిన్ ఎర్విన్ తో కలసి సెఛ్చెల్స్ లో న్యూఇయర్ వెకేషన్ కు వెళ్లి.. అక్కడ అమె అరుబయట.. స్విమ్మింగ్ పూల్ వద్ద షవర్ కింద నగ్నంగా స్నానం చేస్తుండగా, అమె భర్త ఎర్విన్ కెమెరాతో క్లి్క్ అనిపించిన తన న్యూడ్ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి.. అభిమానులకు మత్తెక్కించింది.

అయితే నేనం తక్కువ తిన్నానా అనుకుందో ఏమో గానీ లియా మిచ్చెల్లీ కూడా ఫామ్ హౌజ్ లో ఓ గోడపై నగ్నంగా కూర్చోని ఫోటోలకు ఫోజులిచ్చింది. దానిపై ఎమ్మెజీ లిపీలో లవ్ యు 2017 అంటూ రాసి దానిని తన ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంకేముంది గతంలో పలు పర్యాయాలు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఇచ్చిన ఫోటోల తాలుకు ఫోజుల మధ్యకు ఇవి చేర్చుకుని తెగ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.

 

A photo posted by Lea Michele (@leamichele) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ashley graham  Lea Michele  americans  instagram  new year  entertainment  

Other Articles