తలసాని కుమార్తె రిస్పెషన్ లో బాలయ్య, పవన్, మహేష్ సందడి | Balayya, Pawan and Mahesh at Talasani Daughter wedding Reception

Stars at talasani srinivas yadav daughter wedding reception

Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav Daughter, Talasani Srinivas Yadav Daughter, Swathi Deepak yadav, Talasani Daughter Swathi, Swathi Deepak yadav wedding Reception, Talasani Daughter wedding Reception, Stars at Talasani Daughter wedding Reception, Mahesh Babu at Talasani Daughter wedding Reception, Pawan Kalyan at Talasani Daughter wedding Reception, Bala Krishna at Talasani Daughter wedding Reception, Stars at Talasani Daughter wedding Reception, Tollywood Celebrities at Talasani Daughter wedding Reception, Swathi Deepak Yadav Ravikumar Yadav

Talasani Srinivas Yadav Daughter Swathi Deepak yadav wedding Reception.

తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్ లో స్టార్ల సందడి

Posted: 11/14/2016 08:12 AM IST
Stars at talasani srinivas yadav daughter wedding reception

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె స్వాతి దీపక్ యాదవ్ వివాహ రిసెప్షన్ నోవాటెల్ హోటల్‌లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజకీయ నేతలతోసహా పలువురు సినీ స్టార్లు హాజరయి సందడి చేశారు.

అగ్రహీరోలు నందమూరి బాలకృష్ణ, మహేశ్‌బాబు, పవన్‌కళ్యాణ్ వధువరులను ఆశీర్వదించి, ఆపై ఫోటోలకు ఫోజులిస్తూ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇంకా ఈ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి, హీరో కృష్ణంరాజు, అల్లు అరవింద్, అల్లు అర్జున్, అక్కినేని అఖిల్, మంచు విష్ణు, మంచు మనోజ్, గోపీచంద్ తదితరులు హాజరయ్యారు. ఆంధ్ర‌ప్రదేశ్ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, ఎంపీ కొన‌గ‌ళ్ల నారాయ‌ణ‌, సీఎం ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొని న‌వ‌వ‌ధూవ‌రుల్ని ఆశీర్వ‌దించారు.

కాగా, పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి అయిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వివాహం రవికుమార్‌తో నవంబర్ 6న నిజాం కళాశాల మైదానంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరావు లతోపాటు ఏపీ నేతలు హాజరయ్యారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Talasani Daughter  Swathi Deepak Yadav  wedding Reception  Tollywood Celebrities  

Other Articles