బిజీ రోడ్డుపైకి.. బొమ్మకారుతో వెళ్లిన చిన్నారి.. Toddler rides his mini bike into traffic, saved by cop

Cop saves toddler driving toy car on busy street in china

toddler rides mini bike into traffic, toddler saved by cop, police officer, security person, cameras, cctv footage, bike, toddler busy road, toddler, toddler on street, toy car, China, Zhejiang province

In China's Zhejiang province a toddler made his way to a street bustling with vehicles, putting his life in danger, a police man steeped in and him.

ITEMVIDEOS: బిజీ రోడ్డుపై.. బొమ్మకారు వేసుకుని బుడతడు..

Posted: 11/03/2016 09:33 PM IST
Cop saves toddler driving toy car on busy street in china

ఆ రో్డ్డుపై నిత్యం వేలాది కార్లు, ఇతర వాహనాలు సంచరిస్తూ వుంటాయి. వాటిని ఎప్పటి నుంచి గమనిస్తున్నాడో తెలియదు కానీ ఓ చిన్నారి బుడతడు ఏకంగా ఆ రోడ్డుపైకి వెళ్లాడు. నడుచుకుంటూ కాదండోయ్. తన చిట్టి బొమ్మకారును తీసుకుని దానిని నడుపుకుంటూ.. అలా రోడ్డుపైకి వెళ్లాడు. ఇంకేముందు వరుసగా వస్తున్న కార్లకు అడ్డంగా వెళ్లాడు. బుడతడిని చూపిన కార్లు పక్కగా వెళ్లాయి.

ఇక రోడ్డుకు అమాతం అడ్డంగా వెళ్లడం ప్రారంభించాడు. అంటే ట్రాఫిక్ రూల్స్ తెలియవు కదా.. అందుకనే.. అటు వైపుగా బుడతడికి ఎదురుగా వస్తున్న ఓ మూడు చక్రాల వాహనం బుడతడిని చూసి కాసింత దూరంగా కట్ చేసుకుని వెళ్లింది. ఇలా ఎవరికి వారు బడతడిని తప్పించుకుని వెళ్తున్నామని అనుకుంటున్నారే కానీ,. అతడ్ని రోడ్డు పై నుంచి పక్కకు తీసుకువెళ్లేందుకు ఎవరూ సహసించలేదు.

ఈ క్రమంలో బడతడి సమాచారం అందుకున్న ఓ పోలీసు పరుగెత్తుకుంటూ వెళ్లి బడతడి వద్దకు చేరుకున్నాడు. బుడతడు కంగారు పడకుండా ఏడవకుండా అతని వద్ద శాంతంగా కూర్చున్నాడు. రోడ్డుపైన కారులో వెళ్లాలని వుందా.. అంటూ అతడ్ని ఎత్తుకున్నాడు. మరో చేత్తో అతడి బొమ్మ కారును కూడా తీసుకున్నాడు. అలా రోడ్డు పక్కకు తీసుకువచ్చాడు. అంతలో కొడుకు కనిపించడం లేదని వెతకసాగిన తల్లికి సమాచారం తెలిసి అక్కడి చేరకుని పోలీసు చేతిలోంచి తన బిడ్డను తీసుకుంది. దీంతో బుడతడి జీవితాన్ని పోలీసుల కాపాడాడు. ఈ విషయాన్ని అక్కడ ఏర్పాటు చేసిన సిసిటీవీలు రికార్డు చేయడంతో అవి బయటకు రావడం.. సోషల్ మీడియాలోకి వెళ్లడం వైరల్ గా మారడం చకచకా జరిగిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : toddler  toddler on street  toy car  China  Zhejiang province  

Other Articles