హైటెక్ సెక్స్ రాకెట్.. వాట్సప్‌లోనే రేట్లు ఫిక్స్.. Police bust high-profile sex racket in Gurgaon

Foreign call girls used to fix rates on whatsapp in high profile sex racket

high-profile sex racket, hitech sex racket, gurgaon, foreign call girls, fixed rates, Sex racket, Gurgaon, Gurugram, Prostitution, Call girls, Whatsapp, high profile sex racket, Gurgaon call girls

Acting on a tip-off, police on Tuesday busted a high-profile sex racket in Gurgaon's Sector 51. Five girls have been arrested from the spot. Out of these five girls, two are foreigners and three are from Delhi.

హైటెక్ సెక్స్ రాకెట్.. వాట్సప్‌లోనే రేట్లు ఫిక్స్..

Posted: 10/18/2016 05:41 PM IST
Foreign call girls used to fix rates on whatsapp in high profile sex racket

గురుగావ్ లోని ఓ పాష్ ఏరియాలో గుట్టుచప్పుడు కాకుండా అత్యంత రహస్యంగా, అందివచ్చిన సాంకేతిక విప్లవాన్ని అసత్రంగా మార్చుకుని మరీ నిర్వహిస్తున్న హై ఫ్రోఫైల్, హైటెక్ సెక్స్ రాకెట్ పై పోలీసులు రట్టు చేశారు. తమకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు ఏకంగా ఐదుగురు అమ్మాయిలును అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు విదేశీ వనితలు కాగా, మిగిలిన ముగ్గురు దేశ రాజధాని ఢిల్లీకి చెందిన యువతులు.

టెక్నాలజీని విస్తృతంగా తమ వ్యాపారం కోసం వాడేసుకుంటున్న నిర్వాహకులు.. అమ్మాయిల ఫొటోలను వాట్సప్‌లో పంపడం, వారికి ఎంత రేటు అనే విషయాన్ని కూడా అక్కడే చర్చించుకోవడం.. ఇద్దరికీ కామన్‌గా ఒక ప్రాంతాన్ని నిర్ణయించడం.. ఇదీ వాళ్ల మోడస్ ఒపెరాండీ. వీరితో పాటు మొత్తం పదిమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విదేశీ యువతులకు కనీసం పాస్‌పోర్టులు కూడా లేవని పోలీసులు చెప్పారు. అసలు వాళ్లను ఎక్కడి నుంచి రప్పించారో, ఎలా పిలిపించారో అన్నది కూడా ఇంకా బయటపడలేదని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ రాకెట్ సూత్రధారులు ఎవరన్న విషయమై దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : high-profile sex racket  gurgaon  foreign call girls  fixed rates  whatsapp  

Other Articles