Odisha: Bus driver, conductor rape and murder college girl; arrested

Odisha bus driver conductor arrested for teen s gangrape murder

rape, gangrape, 17 yr old girl, teenage girl, rape, 17 yr old girl, Jatamundia Bridge, river Mahanadi, cuttack, odisha, rape and murder, rape murder, bus conductor and driver, Santosh Sahu, Bibhuti Rout, Athagarh, molest, teenage girl sexual assault, molestation, sexual harrasment, sexual assult, crime

A bus conductor and driver were arrested for allegedly raping and killing a 17-year-old girl in a bus and disposing of her body under a river bridge near Banki in Cuttack district of Odisha.

ఒడిశాలో దారుణం.. మైనర్ బాలికపై ‘హత్యా’చారం

Posted: 08/06/2016 08:34 PM IST
Odisha bus driver conductor arrested for teen s gangrape murder

న్యూఢిల్లీలో డిసెంబరు 16 వతేదీన జరిగిన నిర్భయ ఘటన లాంటి మరో ఘటన తాజాగా ఓడిశాలోని కటక్ జిల్లాలో జరిగింది. కటక్ జిల్లాలో ప్రైవేటు బస్సు డ్రైవరు, కండక్టర్లు అయిన సంతోష్ సాహూ, బీబ్ హుతి లు కలిసి ఓ కళాశాల యువతిపై సామూహిక అత్యాచారం జరిపి, ఆపై ఆమె తలపై ఇనుప రాడ్ తో కొట్టి చంపి మృతదేహాన్ని జటముండియా వద్ద మహానదిలో పడవేశారు. కళాశాల యువతి మృతదేహాన్ని జటముండియా బ్రిడ్జి వద్ద కనుగొన్నట్లు అతాఘడ్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి అమ్రీష్ పాణిగ్రాహి చెప్పారు.

బాధిత యువతిది గౌరంగాపూర్ గ్రామమని, ఆ యువతికి బస్సు డ్రైవరు సంతోష్ సాహూతో గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం సాగుతుందని పోలీసులు చెప్పారు. పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేసినందుకే ప్రియుడైన డ్రైవరు సంతోష్ సాహూ వ్యూహం ప్రకారం యువతిని బస్సులో తీసుకెళ్లి అందులోనే కండక్టరుతో కలిసి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశాడని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేసి బస్సులో ఆధారాలు సేకరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  17 yr old girl  teenage girl  Jatamundia Bridge  river Mahanadi  cuttack  odisha  crime  

Other Articles