ntr fullfills lastwish of cancer patient nagarjuna

Jr ntr meets his fan nagarjuna

tarak meets his fan suffers from cancer, ntr meets nagarjuna suffering with cancer, NTR, NTR Fan, NTR Meets Fan, Janatha Garage, tollywood news, telugu news, latest news

Tollywood young tiger NTR who is known for his kind nature fulfilled last wish of his fan Nagarjuna a cancer patient. Who is suffering from cancer,

అభిమాని నాగార్జున కోసం కదిలివెళ్లిన ఎన్టీయార్

Posted: 07/30/2016 02:48 PM IST
Jr ntr meets his fan nagarjuna

నందమూరి నట వారసుడు.. అచ్చం స్వర్గీయ అన్నాగారికి సరిపోలుతున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీయార్ అంటే అబాలగోపాలానికి ఇష్టం. చిన్నారుల నుంచి వయస్సు పైడినవారి వరకు అయనకు అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక హద్దులు, పరిధులు లేని కళలకు, కళాకారులకు అభిమానులు ఎక్కడెక్కడ వుంటారోనన్నది వారికే తెలియదు. జనతా గ్యారేజ్ చిత్రం షూటింగ్ లో బిజిగా వున్న స్పాట్ కు అనుకోని అతిధిలా వచ్చిన ఓక జపాన్ అభిమాని జూనియర్ ఎన్టీయారేనే విస్మయానికి గురి చేసింది. అదే అభిమానానికి వున్న పవర్.

అయితే తాజాగా తన అభిమాని కోసం జూనియర్ ఆయననే కలిసేందుకు వెళ్లారు. బెంగళూరుకు చెందిన నాగార్జున కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఎన్టీఆర్ను కలవటమే తన ఆఖరి కోరిక అని తెలపటంతో.. ఆ అభిమానిని కలిసేందుకు ఎన్టీఆర్ సమయమిచ్చాడు. నాగార్జునతో కొంత సమయం గడిపిన జూనియర్, అతని ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. ఎన్టీఆర్ చేసిన పనికి అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులనుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఇటీవల తెలుగు చిత్రసీమతో పాటు అటు కాలీవుడ్ లోనూ యంగ్ జనరేషన్ హీరోలు సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ఉత్సాహం పాల్గొంటున్నారు. ముఖ్యంగా నయం కానీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతీ ఒక్కరు కదలివస్తున్నారు. ఇటీవల క్యానర్తో బాధపడుతున్న అమ్మాయి కోటీశ్వరిని తమిళ హీరో ధనుష్ పరామర్శించగా, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్కు క్యాన్సర్ బాధితున్ని కలిసి ధైర్యం చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  NTR Fan  NTR Meets Fan  Janatha Garage  tollywood news  

Other Articles