An Inexperienced Girl Attempts to Land the Giant A320

Inexperienced girl trying to land a320

Inexperienced girl trying to land A320, Baltic Aviation Academy, TRTO, Type rating training, Full Flight Simulator, FFS, Airbus A320, A320, Landing off, Cockpit

Inexperienced girl trying to land A320 according ti the instructions given by her trainer in pilot training course

ITEMVIDEOS: A320 విమానం లాండింగ్ ఇంత ఈజీనా..

Posted: 07/23/2016 08:00 PM IST
Inexperienced girl trying to land a320

విమానంలో ప్రయాణం అంటేనే ఎక్కిన దగ్గరనుంచీ దిగేవరకూ కాస్త గాబరాగానే ఉంటుంది. పైలెట్ మీదే భారం వేసి ప్రాణాలు ఉగ్గబట్టుకొని కూర్చుంటాం.  అటువంటిది అనుభవం లేని పైలట్... చేతిలోకి మనం ప్రయాణిస్తున్న విమానం వెళ్ళిందని తెలిస్తే... నిజంగా అదే జరిగింది. ఎ320 విమానంలో ఉండే ఇద్దరు పైలట్లూ ఉన్నట్లుండి అనారోగ్యానికి లోనవ్వడంతో ఓ అనుభవం లేని యువతి విమానాన్ని ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం...

విమానంలో ప్రయాణిస్తున్న 150 మంది ప్రయాణీకులు ఓ అనుభవం లేని మహిళా పైలట్ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఉన్నట్లుండి ఇద్దరు పైలట్లూ సిక్కవ్వడంతో  తప్పనిసరి పరిస్థితిలో ఆ యువతి విమానాన్ని ల్యాండ్ చేసే బాధ్యత తీసుకుంది. అప్పటికే విమానం శబ్దం మారిపోయింది. అటువంటి సన్నివేశాలు సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం నిజంగానే జరిగింది. ఎయిర్ బస్ ఎ320 లో ప్రయాణిస్తున్నవారంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నారు.

అయితే ఇనస్ట్రక్టర్ పైలట్.. ఆ యంగ్ లేడీ కి ఎలా ట్రైనింగ్ ఇచ్చి విమానం అద్భుతంగా ల్యాండ్ చేయగలిగాడో ఇప్పుడు యూట్యూబ్ లో కనిపిస్తున్నవీడియో.. వివరిస్తోంది. ఇప్పటికే 2,826,837  మంది వ్యూయర్లును ఆకట్టుకుంది. మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Inexperienced  girl  trying  land  A320  pilots  Airbus  

Other Articles