రెగ్యులర్ నీలి చిత్రాలు చూసే అలవాటు ఉన్న ఆ భర్తకి ఓ రోజు ఊహించని షాక్ తగిలింది. ఓ పోర్న్ సైట్ లో తన భార్య వీడియో ఒకటి నెట్ లో చూసి కంగుతిన్నాడు అతగాడు. ఇక ఈ విషయమై భార్యను నిలదీసి, తనకేం తెలీదని విలవిల ఏడ్చింది. ఆపై ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
మంగళూరుకు చెందిన ఆ జంటకు ఆరు నెలల క్రితమే వివాహమైంది. తరచూ క్యాంపులకు వెళ్లే ఆ భర్త భార్యను తన తల్లిదండ్రుల దగ్గర ఉంచాడు. తండ్రిలా చూసుకోవాల్సిన మామ ఆమెపై కన్నేశాడు. ఓ రోజు డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో తీశాడు. ఆపై దాన్ని నెట్ లో పెట్టి ఆనందించాడు. అయితే పోలీస్ విచారణలో మాత్రం ఈ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి తనకేం తెలీదని బుకాయిస్తున్నాడు.
ఇంట్లో కోడలు ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతుందని, తన కొడుక్కి ద్రోహం చేస్తుందన్న అనుమానంతోనే ఆమె రూంలో పెన్ కెమెరా పెట్టానని అతను చెబుతున్నాడు. ఆరా తీసిన పోలీసులకు ఆ ఇంట్లో పని చేసే వ్యక్తి ఒకడు దానిని దొంగలిచ్చి ఆ వీడియోను నెట్ లో అప్ లోడ్ చేసినట్లు తేలింది. అదే టైంలో కోడలి విషయంలో తప్పు చేశాడని నిర్దారించుకున్న పోలీసులు ఆ మామను అరెస్ట్ చేసి ఊచల్లోకి తోశారు.
(And get your daily news straight to your inbox)
Mar 01 | తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దారుణ హత్యకేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించాయి. హత్యకు నిందితులు ఉపయోగించిన రెండు కత్తులు సుందిళ్ల బ్యారేజ్లో దొరికాయి. బ్యారేజ్ 53,... Read more
Mar 01 | అత్యచార కేసుల్లో బాధితులను పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చినా.. లేక మరో విధంగా రాజీ కుదుర్చుకున్నా కేసుల నుంచి మినహాయింపు మాత్రం లభించదని గతంలోనే చెప్పిన దేశసర్వన్నత న్యాయస్థానం ఇవాళ ఓ ప్రభుత్వం ఉద్యోగి... Read more
Mar 01 | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏప్రీల్ 6వ తేదీన ఎన్నికల జరగనున్న తమిళనాడులో ఇవాళ బిజీగా పర్యటించారు. ఇటీవల కేరళలోని కోల్లా జిల్లాలో మత్స్యకారులతో కలసి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన రాహుల్.. వారితో... Read more
Mar 01 | బంగారు నగల వ్యాపారితో పాటు ఆయన దుకాణానికి కాపలాగా ఉన్న ఓ కుక్కను నెట్ జనులు తిట్టిపోస్తున్నారు. నీ పని నువ్వు చేయకండా.. నీ జాతి కుక్కలకే అవమానాన్ని ఆపాదించిపెట్టావు అంటూ నెటిజనులు మండిపడుతున్నారు.... Read more
Mar 01 | పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం (పీఎన్బీ స్కాం)లో ప్రధాన నిందితుడైన నిరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు ఇంగ్లాండ్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే... Read more