సెక్స్ ను వదిలేసింది... ఇక తల్లి కావాలని ఉందట! | jodie marsh waiting for sperm donor to help fulfil her dream

Jodie marsh waiting for sperm donor to help fulfil her dream

Jodie marsh waiting for sperm donor, Jodie marsh become MOM without sex, jodie marsh waiting for sperm donor to help fulfil her dream

Jodie marsh waiting for sperm donor to help fulfil her dream

సెక్స్ ను వదిలేసింది... ఇక తల్లి కావాలని ఉందట!

Posted: 07/01/2016 03:57 PM IST
Jodie marsh waiting for sperm donor to help fulfil her dream

నాలుగేళ్లుగా శృంగారంలో పాల్గొనటం మానేశా. ఇప్పుడు నాకు తల్లి కావాలని ఉంది అంటోంది బ్రిటన్ టాప్ మోడల్ జోడీ మార్ష్. నా జీవితంలో నేను చేసిన మంచి పని సెక్స్ మానేయటమే అని చెబుతోంది ఈ 37 ఏళ్ల భామ. గతంలో పెళ్లయిన ఈమె భర్త జేమ్స్ ప్లాసిడో నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది.

తల్లి కావటం నాకు చాలా ఇష్టం అది కేవలం శృంగారం ద్వారా మాత్రమే కానవసరం లేదు. అందుకోసం ఎవరైనా శుక్రకణాలు దానం చేస్తే బావుంటుంది అని చెబుతోంది. 'నేను శృంగారాన్ని కోరుకోవచ్చేమో.. కానీ నేను సెక్స్ చేయను' అంటూ ఇన్స్టాగ్రమ్ ద్వారా తెలిపింది.

శృంగారానికి దూరంగా ఎందుకు ఉంటున్నాను? నాకు ఎందుకు ఓ మగాడి తోడు ఎందుకు అవసరం లేదు? అనే విషయాల గురించి ఒక్కొక్కటిగా తర్వాత విడమరిచి చెప్తానంటూ జోడీ మార్ష్ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jodie marsh  Britain model  sperm donor  

Other Articles