23-Year-Old Woman Allegedly Kidnapped And Gang-Raped In Moving Car In Delhi

Delhi woman alleges gang rape in moving car

gang-rape in Delhi, another nirbhaya case, gang rape in moving car, 23 year old gangraped, nizamuddn area, Sunlight Colony, rape, kidnap, girl kidnapped in Delhi

A 23-year-old woman was allegedly kidnapped and gang-raped by three people in a moving car in Delhi

కదులుతున్న కారులో యువతిపై.. ఢిల్లీలో మరో గ్యాంగ్ రేప్..

Posted: 06/12/2016 11:51 AM IST
Delhi woman alleges gang rape in moving car

దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. అకలేని రెస్టారెంట్ కు బోజనానికని వెళ్లిన ఓ యువతని అపహరించుకుని వెళ్లని ముగ్గురు దుండగులు అమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 21 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి, కదిలేకారులో ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్కు కిలో మీటర్ దూరంలో ఫ్లై ఓవర్ దగ్గర బాధితురాలిని పడేసి పరారయ్యారు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది.

దక్షిణ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ బయట కిడ్నాప్ చేశారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. దుండగులు తనకు తెలియదని, వారు వాడిన కారు నెంబర్ గుర్తుందని పోలీసులకు చెప్పింది. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, యజమాని ద్వారా నిందితులను గుర్తించారు. నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సివుందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపి, కేసు విచారణ చేస్తున్నట్టు తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  moivng car  mirbhaya inncident  kidnao  new delhi  nizamuddin area  crime  

Other Articles