నగ్నంగా సైకిల్ తొక్కిన భారత నారీమణి | Meenal Jain the first Indian girl to participate in nude cycle racing

Meenal jain the first indian girl to participate in nude cycle racing

Meenal Jain, Naked Bike Ride, first indian woman, london, Melbourne's Naked Bike Ride, మీనాల్ జైన్, నగ్నంగా సైకిల్ తొక్కిన, భారతీయ మహిళ, లండన్ మీనాల్ జైన్, మీనాల్ జైన్ నగ్న, crazy news, item news, entertainment, latest news, funny news

MEENAL JAIN, the first ever, true, Indian Nudist. She was brave enough, to ride through streets of London, completely NUDE, for World Naked Bike Ride. Where hundreds of cyclists, strip naked, to protest against, car culture and oil dependency. She dared to defy, customs and bitter restraints, of her culture and heritage. To become, the first ever, Indian women, to be part of, Melbourne's Naked Bike Ride. Not only did she, participated in the event, she was one of the organizers. Living in London, Meenal Jain, runs an IT company. And is a naturist activist and blogger going by pen name - Lady Godiva. She also, appeared on the cover, of FCN magazine, Going Natural

ITEMVIDEOS: నగ్నంగా సైకిల్ తొక్కిన భారత నారీమణి

Posted: 05/31/2016 10:30 AM IST
Meenal jain the first indian girl to participate in nude cycle racing

నగ్నత్వం అనేది ఒకప్పుడు మనదేశంలో గుళ్లో బొమ్మలపై మాత్రమే కనిపించేది. కానీ, ఇప్పుడు దానర్థం పూర్తిగా మారిపోయింది. యువత ఆ టాపిక్ ఎత్తితే చాలూ సిగ్గుతో ముడుచుకుపోతారు. సినిమాల్లో కాస్త ఎక్స్ పోజింగ్ కనిసిస్తే సెన్సార్ కట్ లు, సెలబ్రిటీలు వల్గర్ గా ఫోజులిస్తే దెప్పిపొడవడానికి మహిళా సంఘాలు రెడీగా ఉంటున్నాయి. న్యూడిటీ గురించి మాట్లాడినా అసలు ఆ ఐసెత్తిన అదోక నేరంగా మారిపోయింది, కానీ, ఈ రోజు మీకోసం ఓ భారతీయ నారిని పరిచయం చేయబోతున్నాం. ఆమె ప్రత్యేకత ఏంటో తెలుసా? నగ్నంగా సైకిల్ తొక్కిన  రికార్డును ఆమె సొంతం చేసుకుంది. అందుకోసం ఆమె చెప్పిన కారణం మానవత్వం, పర్యావరణ పరిరక్షణ.


video source: newsglitz

లండన్ లో నివసిస్తున్న మీనాల్ జైన్ ఓ ఐటీ కంపెనీ నడుపుతోంది. పుట్టినప్పుడు, పోయేప్పుడు  లేని ఈ గుడ్డల గొడవ నడుమ మాత్రం ఎందుకనే సిద్ధాంతాన్ని బాగా నమ్ముతోంది. బీచ్ ల్లో కూడా చాలా సార్లు పూర్తి నగ్నంగా ఆమె తిరిగిన రోజులున్నాయంట. అంతేనా లేడీ గోడివా కలం పేరుతో ఓ బ్లాగ్ ను కూడా నడుపుతూ నగ్నత్వం గురించి బాగా ప్రచారం చేస్తోంది. ఇక మెల్ బోర్న్ లో పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించిన నగ్న ర్యాలీ ఆమెకు స్వేచ్ఛనిచ్చింది. ఒంటి మీద నూలు పోగు లేకుండా సైకిల్ ర్యాలీలో పాల్గొని ఆ ఫీట్ ను సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డుకెక్కింది. విమర్శలను పక్కనబెట్టి మా శరీరం... మా ఇష్టం అంటూ ఇంత ఓపెన్ గా ఉండే మహిళలు, పైగా భారత దేశం లాంటి కట్టుబాట్లు, పద్ధతులు ఉన్న  దేశం నుంచి ఎంత మంది ఉంటారు చెప్పండి. అన్నట్లు ఈ సందర్భంలో ప్లే బాయ్ పై తన నగ్నత్వాన్ని ప్రదర్శించి మెప్పుపొందిన షెర్లిన్ చోప్రాను గుర్తుచేసుకోకుండా ఎలా ఉంటాం. ఇలాంటి నగ్న నారీమణులకు ఓ హాట్సాఫ్ కొట్టడం తప్పించి మనం చేసేది ఏం ఉంటుంది చెప్పండి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Meenal Jain  Naked Bike Ride  first indian woman  london  Melbourne's Naked Bike Ride  

Other Articles