ఒకేసారి ఇద్దరమ్మాయిలతో... | A man tie the knot with two woman at a time

Man marriage with two woman at a time

man, tie the knot, two woman, video viralm, ఒకేసారి ఇద్దరమ్మాయిలతో, ఫన్నీ వీడియోలు, తాజా వార్తలు, latest news, national news, funny videos

A man man tie the knot with two woman at a time. video viral in social media.

ITEMVIDEOS: ఒకేసారి ఇద్దరమ్మాయిలతో...

Posted: 05/30/2016 11:29 AM IST
Man marriage with two woman at a time

పైత్యం పీక్ స్టేజీలోకి వెళ్లినప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలు జరుగుతాయేమో. సమాజం చూస్తే ఏంటి, ఎవరేం అనుకున్నా మాకేంటి. మేము చేసేది చేసి తీరతాం అన్న వైఖరి వారిలో ఇలాంటి వెర్రి పనులు చేసేందుకు ఉసిగొల్పుతున్నాయి. చుట్టాలు ఒప్పుకున్నారు ఇక చట్టంతో నాకేంటి సంబంధం అనుకున్న ఓ వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడండి.


ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు తెలియనప్పటికీ సోషల్ మీడియలో ప్రస్తుతం ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. ఒకేసారి ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు ఈ ప్రబుద్దుడు. అంతా ఆచారవ్యవహారాలతో పక్కన బంధువులతో, అర్చకుడి వేద మంత్రాలతో  సంప్రదాయంగా జరిగింది ఈ పరిణయం. వధువులు, వరుడు పోటీపడి మరీ అక్షింతలు వేసుకుంటుడగా, చుట్టుపక్కల వారంతా సందడి సందడి చేస్తు ఈ వీడియోలో కనిపిస్తున్నారు. మరి సోషల్ మీడియాలో నెటిజన్లు ఊరుకుంటారా? తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇంకొదరైతే పెళ్లి వరకైతే ఒకేసారి చేసుకున్నావ్ కానీ, ఆ తర్వాతి ‘కార్యమే’ కష్టం గురూ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు వేస్తున్నారు. వివాహ చరిత్రలోనే ఈ వివాహం ఓ చరిత్రగా నిలిచిపోతుదనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : man  marriage  with two woman  

Other Articles

Today on Telugu Wishesh