Hidden camera catches disgusting moment maid pours urine in her boss’s juice

Female maid pours her own urine in her boss juice

Female worker, URINE, boss juice, CCTV, house maid pours urine, urine in juice, maid caught pouring urine, video, uploadstar, viral video, youtube video, pee video, maid pee juice, woman pee, maid wee juice, maid piss juice, maid piss drink, wee drink

In this shocking hidden camera footage, the servant is seen pouring urine into her boss’s glass.

ITEMVIDEOS: యజమానిపై అలా కసి తీర్చుకున్న పనిమనిషి.. జ్యూస్ లో..

Posted: 04/26/2016 08:16 PM IST
Female maid pours her own urine in her boss juice

ఎంతో నమ్మకంగా ఇంట్లో పని చేయాల్సిన ఓ మహిళ పనిమనిషి.. తన బాస్ పై అలా కసి తీర్చుకుంది, విదేశాల నుంచి వచ్చే మహిళలను అక్కడి సంపన్నవర్గాలు తమ ఇళ్లలో పనిలో పెట్టుకుంటారు, అలా పనిలో కుదిరిన ఓ మహిళను అమె ఇంటి యజమాని ఎంతలా వేధించాడో ఏమో తెలియదు కానీ,. అమెకు మాత్రం అతనిపై చాలా కసి వుంది, అయితే తన బాస్ వద్ద మిన్నకుండే ఆ మహిళ తనకు అవకాశం లభించినప్పుడల్లా యజమానిపై కసి తీర్చుకుంది. అది కూడా అలా ఇలా కాదు. తలచుకుంటేనే ఒళ్లు గగ్గుర్పోడిచేలా..

చేయకూడని తప్పు చేసినా ఎంచక్కా పనిలో కొనసాగుతోంది, కాని ఒకరోజు చేసిన తప్పుకు అడ్డంగా దొరికిపోయింది. తన ఇంట్లో వున్న సిసిటీవీలను పరిశీలించే పనిలో భాగంగా చూసిన ఇంటి యజమానికి అసలు విషయం తెలియడంతో షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. అయితే ఈ ఘటనపై భిన్న వాదనలు వినబడుతున్నాయి, యజమాని అకృత్యాలకు, అగడాలకు బలైపోయిన మహిళలే వారి మనోవేధనను అదిగమించేందుకు ఇలా చేసివుంటారన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వివరాలిలా ఉన్నాయి..

కువైట్ లో ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు హౌస్ మెయిడ్స్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటి యజమాని తనకు జ్యూస్ కావాలని అడిగాడు. ఇంతలో ఓ మహిళ జ్యూస్ తయారు చేసి ఏదో పనిమీద కాస్త పక్కకువెళ్లింది. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. మరో మహిళ యజమాని కోసం సిద్ధం చేసిన జ్యూస్ లో తన యూరిన్ ను పోసింది.  ఈ దృశ్యాలు వంటింట్లో ఏర్పాటుచేసిన సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ వీడియోను గమనిస్తే ఆ మహిళ ఆ పనికి ముందే సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

అయితే ఆ పుటేజ్ ఎలాగో బయటకు లీక్ అయింది. ఈ విషయం ఆనోటా ఈనోటా మీడియాకు చేరింది. మీడియా ఆ కుటుంబాన్ని సంప్రదించగా, కెమెరాలో ఆ దృశ్యాన్ని చూసి షాక్ తిన్నానని యజమాని చెప్పాడు. కానీ, ఆ ఘాతుకానికి పాల్పడ్డ పనిమనిషి పేరు, వివరాలు వెల్లడించేందుకు ఇంటి యజమాని నిరాకరించాడు. అయితే చుట్టుపక్కల ఇళ్లవారిని మాత్రం పనివారి చేష్టలపై కన్నేసి నిఘా పెట్టాలని సూచన చేయటం విశేషం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Female worker  URINE  boss juice  CCTV  

Other Articles