పోస్టల్ డిపార్ట్ మెంట్ లో 367 ఉద్యోగాలు | Jobs in Postal department

Jobs in postal department

Jobs, Madhyapradesh, Postal Department, Job News, New Notifications, జాబ్స్, ఉద్యోగాలు, ఖాళీలు, పోస్టులు

Indian Postal services inviting applications for various vaccancies in Madhya Pradesh.

JOBS: పోస్టల్ డిపార్ట్ మెంట్ లో 367 ఉద్యోగాలు

Posted: 04/23/2016 03:05 PM IST
Jobs in postal department

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న వివిధ పోస్టల్ డివిజన్లలో ఖాళీగా ఉన్న డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుమ్యాన్, మెయిల్‌గార్డ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్ట్‌మ్యాన్/మెయిల్‌గార్డ్ -367 పోస్టులు
మెయిల్‌గార్డ్-7 పోస్టులు
అర్హతలు: పోస్ట్‌మ్యాన్/మెయిల్‌గార్డ్ -గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదోతరగతి/మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
వయస్సు: 2016 మే 5 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.ఎస్సీ, ఎస్టీలకు, ఓబీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ. 400/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ : మే 5
వెబ్‌సైట్: WWW.DOPMP.IN

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles