Arvind Swamy Software Firm Catches Fire

Arvind swamy software firm catches fire

Arvind Swamy, Software Firm, Actor Arvind Swamy , Fire Accident

Popular actor Arvind Swamy own software company at Ramasamy Road in Alwarpet has caught fire accident due to short circuit. One of the good looking and Handsome heroes of the Tamil film industry is Mr. Arvind Swamy. Fire accident broke out in a building where he has set up his software office. The incident took place on Tuesday at CP Ramaswamy Road, Alwarpet.

అరవింద్ స్వామి కంపెనీలో అగ్ని ప్రమాదం

Posted: 03/02/2016 01:33 PM IST
Arvind swamy software firm catches fire

ఒకనాటి తెలుగు హీరో, తమిళ స్టార్ హీరో అరవింద్ స్వామి సొంత సాఫ్ట్ వేర్ సంస్థలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆళ్వార్ పేటలోని సీపీ రామసామి రోడ్డులో ముడంతస్థుల భవనం ఉండగా అందులో అరవింద్ స్వామి ఓ సాఫ్ట్ ఫేర్ సంస్ధను రన్ చేస్తున్నారట. అయితే ఉదయం ఆకస్మాత్తుగా పొగలు రావడం వెంటనే చుట్టుప్రక్కల మంటలు వ్యాపించడంతో అక్కడి వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది సదరు ప్రాంతానికి చేరుకొని మంటలు అదుపు చేయగా, ఇందులో 100కు పైగా కంప్యూటర్లు , ఫర్నీచర్ అన్నీ మంటలో కాలిపోయినట్టు తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తుండగా, విచారణ జరిపి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. అరవింద్ స్వామి , రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తనీ ఒరువన్ రీమేక్ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Swamy  Software Firm  Actor Arvind Swamy  Fire Accident  

Other Articles